Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
- కండోమ్‌లను కూడా వదలని చైనా.
- 2 లక్షలకు పైగా నకిలీ కండోమ్‌లు యూరప్‌లో స్వాధీనం.
- రొమేనియా, సెర్బియా, స్పెయిన్‌లో పట్టుబడిన ఫేక్ మాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Condoms: చైనాలో ఏ బ్రాండ్ వస్తువుకైనా నకిలీ లభిస్తుంటాయి. అంతగా ఆ దేశం ప్రతీ వస్తువును కాపీ కొడుతుంది. మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి బ్రాండెడ్ దుస్తుల వరకు ప్రతీది కాపీ సరకు చైనాలో లభ్యమవుతుంది. చివరకు ‘‘కండోమ్’’లను కూడా డ్రాగన్ కంట్రీ వదలడం లేదు. ఏకంగా 2 లక్షల నకిలీ కండోమ్‌లు యూరప్‌లో పట్టుబడ్డాయమి. కఠినమైన భద్రతా నిబంధనల్ని తప్పించుకునేందుకు, ఈ కండోమ్‌లను ఆట వస్తువులుగా మార్చి, మార్కెట్ చేశారు.
ఇలాంటి కండోమ్‌లు వాడితే లైంగిక వ్యాధులు(STIs)తో పాటు అనేక అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చని అధికారులు చెబుతున్నారు. యూరప్ యొక్క మోస నిరోధక సంస్థ అయిన యూరోపియన్ యాంటీ-ఫ్రాడ్ ఆఫీస్ (OLAF) ఈ మోసాన్ని వెలికితీసింది. ఈ దర్యాప్తులో 2,00,000 యూరోలకు పైగా మొత్తం విలువ కలిగిన 2,00,000 కంటే ఎక్కువ నకిలీ కండోమ్‌లు చైనా నుండి యూరప్‌కు రవాణా చేయబడినట్లు వెల్లడైంది.
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
రోమేనియా, సెర్బియా, స్పెయిన్ దేశాల్లో ఈ నకిలీ కండోమ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారుల్ని మోసం చేయడానికి ప్రముఖ బ్రాండ్ పేరు, లోగోలను కూడా ఉపయోగించుకున్నారు. సాధారణంగా యూరప్‌లో కండోమ్‌లను వైద్య పరికరాల కేటగిరీ కింద ఉంటాయి. అందువల్ల, మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందు అనేక రకాల నాణ్యతా తనిఖీలకు గురిచేస్తారు. కానీ చైనా నుంచి వచ్చిన ఈ ఫేక్ కండోమ్‌లు ఆటవస్తువులుగా ప్రకటించి భద్రతా తనిఖీల నుంచి తప్పించుకున్నాయి. చివరకు అధికారులు ఈ ఫేక్ దందాను బయటపెట్టారు.
తాజావార్తలు
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!