Telangana: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కేసీఆర్ ప్రభుత్వం తీపి కబురు చేస్తూనే ఉంది. ఇప్పుడు పూజారులు శుభవార్త విన్నారు. ధూప దీప నైవేద్య పథకం కింద అర్చకులకు గౌరవ వేతనం రూ. ప్రభుత్వం జియోను రూ.6000 నుంచి రూ.10,000కు పెంచుతూ విడుదల చేసింది.
దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా నిన్న (సోమవారం) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. అయితే ఈ నాణేన్ని దక్కించుకోవడం కోసం ఎన్టీఆర్ అభిమానులు భారీగా పోటీపడుతున్నారు.
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. 2023 ఆగస్ట్ నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆన్ లైన్ ద్వారా చెప్పాలని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
రేపటితో (మంగళవారం) మోకిలా ఫేస్-2వేలం ప్రక్రియ ముగియనుంది. ఇక, మోకిల గ్రామంలోని హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలానికి నాల్గవ రోజు సోమవారం మంచి రేట్లతో ఆదరణ లభించింది.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ జరుపుకోవడంపై సందిగ్ధత కొనసాగుతుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చే అంశంపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా డైలామాలో పడ్డాయి.