Pakistan: ఆస్తులు రహస్యంగా దాచుకునే బిల్లుకు ఆమోదం.. వ్యతిరేకించిన ఇమ్రాన్‌ఖాన్ పార్టీ
- రాజకీయ బిల్లుకు పాకిస్థాన్ అసెంబ్లీ ఆమోదం
- ఆస్తుల వివరాలను రహస్యంగా ఉంచుకునే బిల్లుకు ఆమోదం
- తీవ్రంగా వ్యతిరేకించిన ఇమ్రాన్‌ఖాన్ పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లో ఒక కీలక రాజకీయ బిల్లుకు ఆమోదం తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రజాప్రతినిధులు తమ ఆస్తుల వివరాలను రహస్యంగా ఉంచుకునేందుకు వీలుగా కల్పించిన బిల్లుకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లును మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) వ్యతిరేకించింది.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ బుధవారం ఎన్నికల సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. దీని ప్రకారం చట్టసభ సభ్యులు తమ వ్యక్తిగత, కుటుంబ ఆస్తుల వివరాలను బహిరంగంగా వెల్లడించకుండా ఉండటానికి వీలు కల్పించనుంది.
Also Read
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- US News: 19 ఏళ్ల యువకుడికి "హిందుత్వం"పై ఇంత ద్వేషమెందుకు?
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ఇది కూడా చదవండి: Gold-Silver Rates: శాంతించిన బంగారం, వెండి ధరలు.. కలిసొచ్చిన ఈయూ ప్రకటన
ప్రస్తుత చట్టం ప్రకారం.. జాతీయ అసెంబ్లీ, సెనేట్, ప్రాంతీయ అసెంబ్లీ సభ్యులంతా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 లోపు జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడిన పిల్లలతో సహా ఆస్తులు, అప్పుల వివరాలను పాకిస్థాన్ ఎన్నికల కమిషన్(ECP)కి సమర్పించాలి. ఎన్నికల చట్టం 2017లోని సెక్షన్ 138 ప్రకారం ECP ఈ ప్రకటనలను అధికారిక గెజిట్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. అయితే తాజాగా భద్రతా కారణాల దృష్ట్యా ప్రజా ప్రతినిధుల ఆస్తుల వివరాలు రహస్యంగా ఉంచుకునేలా బిల్లు ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం సభ్యులు ఆస్తుల వివరాలు వెల్లడించనవసరం లేదు. తీవ్రమైన ముప్పు కలిగిన వారు పార్లమెంట్ సభ్యులు.. జాతీయ అసెంబ్లీ స్పీకర్ లేదా సెనేట్ ఛైర్మన్‌కు లిఖితపూర్వక అభ్యర్థన సమర్పించవచ్చు. అలాగే ఈసీపీకి గోప్యంగా హామీ పత్రాన్ని సమర్పించినట్లయితే ఒక సంవత్సరం వరకు ఆస్తుల వివరాలు ప్రకటించకుండా మినహాయింపు లభిస్తుంది.
ఇది కూడా చదవండి: Trump: వాళ్లిద్దరితో మంచి సంబంధాలున్నాయి.. ఏప్రిల్‌లో దక్షిణాసియా వస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!