రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు ప్రజా సమస్యల పరిష్కారంలో పోరాడిన గొప్ప నాయకుడు అని వ్యాఖ్యనించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం టీచర్ల బదిలీలు, ప్రమోషన్లపై జనవరిలో షెడ్యూల్ ప్రకటించింది. కానీ ఫిబ్రవరిలో దీనిపై హైకోర్టు స్టే విధించింది. దీంతో అప్పటి నుంచి కోర్టులో వాదనలు కొనసాగుతూనే వున్నాయి. అయితే తాజాగా బుధవారం బదిలీలపై విధించిన స్టే ను ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యం లో త్వరలోనే ఎన్నికలు ఉండటంతో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను స్పీడప్ చేసేందుకు విద్యా శాఖ సిద్ధం అవుతుంది.. అయితే, జనవరిలోనే షెడ్యూల్ ప్రకటించి టీచర్ల నుంచి…
ఉపాధ్యాయుల బదిలీలకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సవరించింది. టీచర్ యూనియన్ల నేతలకు పది అదనపు పాయింట్లను హైకోర్టు తప్పుపట్టింది.
వికాస్ రావు డాక్టర్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అని బండి సంజయ్ అన్నారు. మంచి ఆలోచనతో, బీజేపీపై నమ్మకంతో చేరుతున్నందుకు ధన్యవాదాలు.. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జండా ఎగరడం ఖాయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు.
Sportstar Sports Conclave in Telangana State on August 31: భారతీయ క్రీడా పత్రిక ‘స్పోర్ట్‌స్టార్’ దేశవ్యాప్తంగా ప్రాంతీయ క్రీడా సమ్మేళనాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. భారతదేశంలో క్రీడా విప్లవాన్ని వేగవంతం చేయడానికి ప్రతి రాష్ట్రంలోని క్రీడలకు సంబందించిన వ్యక్తులతో ‘స్పోర్ట్స్ కాన్క్లేవ్’ నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం మరియు కార్పొరేట్ సంస్థలు ఎలా ఉపయోగపడాలో అనే సూచనలు ఇస్తారు. ఈ క్రమంలో ‘స్పోర్ట్స్ కాన్క్లేవ్’ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జరగనుంది. స్పోర్ట్‌స్టార్…
Warangal: బహిరంగంగా తల్వార్ (కత్తులు) ప్రదర్శించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఇటీవల వరంగల్ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న తల్వార్ లు, కత్తుల సంస్కృతిపై దృష్టి సారించారు సీపీ.