Home
Telangana Politics
Telangana Politics News
-
Harish Rao : సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
Harish Rao : “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా నన్ను తిట్టనిదే ఆయనకు తెల్లారదు. నిద్రలో కూడా ఆయన బీఆర్ఎస్ (BRS) పార్టీనే కలవరిస్తున్నారంటేనే ఆయనకు ఎంత భయం పట్టుకుందో అర్థమవుతోంది” అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు ఎద్దేవా చేశారు. శారీరక ఎత్తుపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. నీ ఆలోచనలే పొట్టి.. మా పనితీరులో మేం… -
Komatireddy Venkat Reddy : రేవంత్‌పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
Komatireddy Venkat Reddy : “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రోజు కూడా విరామం తీసుకోకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారు. నాడు ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డే సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు” అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొనియాడారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరియు కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో… -
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
KTR: “మోసపోతే గోసపడుతామని కేసీఆర్ ముందే చెప్పారు.. ఇప్పుడు తెలంగాణలో సరిగ్గా అదే జరుగుతోంది” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించారు. వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తనకు జ్వరం ఉన్నప్పటికీ వికారాబాద్ కార్యకర్తలను కలవడానికి వచ్చానని, ఇక్కడి అద్భుతమైన ప్రకృతి, గాలి పీల్చుకుంటే ఉన్న రోగాలన్నీ నయమైపోతాయని అన్నారు. వికారాబాద్ ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రమని,… -
CM Revanth Reddy : బీఆర్ఎస్కు సీఎం రేవంత్ బహిరంగ సవాల్
CM Revanth Reddy : తెలంగాణలో రాబోయే 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, వచ్చే ఎన్నికల్లోనూ తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ లాంటి వ్యక్తులు మళ్లీ వస్తే ఏమవుతుందో ప్రజలకు బాగా తెలుసని, రాష్ట్రంలో ఎప్పటికీ మూడు రంగుల జెండాయే ఎగురుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే ఆయన బీఆర్ఎస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు,… -
Kishan Reddy : హైదరాబాద్‌ను కాపాడాలంటే కమలమే
Kishan Reddy : “మనమందరం ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ రోజు నుంచే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించాలి” అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడింటిలో బీజేపీ జెండా ఎగురవేసి సగర్వంగా తెలంగాణకు వస్తున్న… -
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
Nitin Nabin : రంగారెడ్డి జిల్లా రూరల్ భారతీయ జనతా పార్టీ (BJP) నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త నితిన్ నబీన్ ఘనంగా ప్రారంభించారు. ఇదే సందర్భంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు వర్చువల్ విధానం ద్వారా మరో 9 జిల్లాల పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నితిన్ నబీన్ మాట్లాడుతూ.. నాటి నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విముక్తి కల్పించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు,… -
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
KTR: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్).. ఎస్.ఐ.ఆర్ (S.I.R.) తో పాటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మహేశ్వరంలో బీఆర్ఎస్ కార్యకర్తల జోష్ చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమనిపించడమే కాకుండా, కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి అయినట్లు భావన కలుగుతోందని ఆయన… -
Jagadish Reddy: కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్.. రేవంత్ రెడ్డి ఒక ‘హైబ్రిడ్ సీఎం’
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న పాలనపై, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలపై ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలను పక్కనబెట్టేసిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో స్కామ్‌లు తప్ప స్కీమ్‌లు లేవని విమర్శిస్తూ..… -
Harish Rao : ‘రైతు ఆశీర్వాద సభ’ కాదు.. ‘రైతు క్షమాపణ సభ’ పెట్టుకోండి.!
Harish Rao : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలపై బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకు, రైతులకు నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. హామీలు 100 రోజుల్లో నెరవేర్చకపోతే నిలదీయమన్న భట్టి విక్రమార్క మాటలను గుర్తు చేస్తూ.. “మరి ఇప్పుడు రండి, మిమ్మల్ని నిలదీస్తాం”… -
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
Off The Record: తెలంగాణలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికల హడావిడి లేదు. కానీ… బీఆర్ఎస్ అగ్రనేతలు మాత్రం రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మామూలుగా అయితే… పెద్ద నాయకులు క్షేత్ర స్థాయికి వెళ్లి కార్యక్రమాలు చేయడానికి ఏదో ఒక అకేషన్ సృష్టించుకుంటారు. అయితే… ఇప్పుడు గులాబీ లీడర్స్‌కు వాళ్ళు క్రియేట్ చేసుకునే అవసరం లేకుండా…అధికారిక ప్రక్రియనే వాడుకుంటున్నారట. ఓటర్ల జాబితా సవరణ కోసం నిర్వహిస్తున్న SIR ప్రక్రియపై అవగాహన సదస్సుల పేరుతో కేటీఆర్, హరీష్‌రావు రాష్ట్ర వ్యాప్త…
తాజావార్తలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!