రాగస తుఫాన్ తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా తైవాన్‌లో జలప్రళయం విరుచుకుపడింది. 195-200 కి.మీ వేగంతో తీవ్ర గాలులు, కుండపోతగా కురిసిన వర్షంతో తైవాన్ అతలాకుతలం అయింది.
రాగస తుఫాన్ హాంకాంగ్, దక్షిణ చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు 200 కి.మీ వేగంతో గాలులు వీచడంతో ప్రధాన పట్టణాలన్నీ అతలాకుతలం అయ్యాయి. తుఫాన్ కారణంగా తైవాన్‌లో 14 మంది, ఫిలిప్పీన్స్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Xi Jinping: తైవాన్‌కి చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. కొత్త ఏడాది సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ‘‘ పునరకీకరణను ఎవరూ ఆపలేరు’’ అని అన్నారు. గత కొంత కాలంగా చైనా, తైవాన్‌ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోంది. తైవాన్ చుట్టూ చైనీస్ మిలిటరీ కాపు కాస్తోంది. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు చైనా వ్యూహాన్ని స్పష్టం చేశాయి.
China Taiwan: చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. అయితే తైవాన్ సైన్యం కూడా స్పందించింది. తైవాన్ సరిహద్దుకు సమీపంలో చైనా విమానాలు, నౌకాదళ నౌకలు కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 6 గంటలకు తైవాన్ చుట్టూ 14 చైనా నౌకాదళ నౌకలు, 12 అధికారిక నౌకలు కనిపించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) తెలిపింది.…
Mathematics In Pornsite: ఎవరికైనా పోర్న్‌హబ్ పేరు విన్నప్పుడల్లా లేదా చదివిన సమయంలో మీ మనసులో కచ్చితంగా అశ్లీలత మాత్రమే వస్తుంది. కాకపోతే., ఎవరైనా పోర్న్‌హబ్‌లో కూడా గణిత బోధన సంబంధించిన వీడియోలను చూస్తున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? అయితే పోర్న్‌హబ్ లో ఓ మాస్టర్ గణిత తరగతులు చెబుతున్నారనేది నగ్న సత్యం. అవును., ఆ మాస్టర్ తైవాన్ కు చెందినవాడు. అతని పేరు చాంగ్షు. ఆయన పోర్న్‌హబ్‌లో గణిత క్లాస్ తీసుకుంటాడు. నిజానికి పోర్న్‌హబ్ లో…
Taiwan Earthquake : తైవాన్ తూర్పు నగరమైన హువాలియన్ నుండి 34 కిమీ (21 మైళ్ళు) దూరంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 24 గంటలలోపు రెండో సారి భూకంప ద్వీపాన్ని తాకింది .
Earthquake: వరస భూకంపాలతో పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. గురువారం రోజు ఈశాన్య తైవాన్ ప్రాంతంలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) తెలిపింది. ఈ భూకంప ప్రకంపనలకు రాజధాని తైపీలోని భవనాలు వణికాయి.
శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల మధ్య ఎనిమిది చైనా సైనిక విమానాలు, ఎనిమిది నౌకాదళ నౌకలు, మూడు విమానాలు తమ వైమానిక రక్షణ గుర్తింపు జోన్‌లోకి ప్రవేశించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) తెలిపింది.