Mathematics In Pornsite: ఏం ప్లాన్ వేశావు గురూ.. పోర్న్‌సైట్స్‌లో గణిత బోధన.. కోట్ల రూపాయల సంపాదన
- పోర్న్‌సైట్స్‌లో గణిత బోధన..
- కోట్ల రూపాయల సంపాదన.
- తైవాన్ కు చెందిన చాంగ్షు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mathematics In Pornsite: ఎవరికైనా పోర్న్‌హబ్ పేరు విన్నప్పుడల్లా లేదా చదివిన సమయంలో మీ మనసులో కచ్చితంగా అశ్లీలత మాత్రమే వస్తుంది. కాకపోతే., ఎవరైనా పోర్న్‌హబ్‌లో కూడా గణిత బోధన సంబంధించిన వీడియోలను చూస్తున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? అయితే పోర్న్‌హబ్ లో ఓ మాస్టర్ గణిత తరగతులు చెబుతున్నారనేది నగ్న సత్యం. అవును., ఆ మాస్టర్ తైవాన్ కు చెందినవాడు. అతని పేరు చాంగ్షు. ఆయన పోర్న్‌హబ్‌లో గణిత క్లాస్ తీసుకుంటాడు. నిజానికి పోర్న్‌హబ్ లో ఎవరైనా గణిత వీడియోలను ఎందుకు చూస్తారని మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే., అందుకు విరుద్దంగా చాంగ్షు గణిత వీడియోలకు పోర్న్‌హబ్‌లో మిలియన్ల కొద్దీ వీక్షణలను కలిగి ఉన్నాయని., దీని నుండి అతను ప్రతి సంవత్సరం రూ. 2 కోట్ల వరకు సంపాదిస్తున్నాడని సమాచారం.
Devi Sri Prasad: అమెరికా ప్రధాని మోడీ సభలో ఊర్రూతలూగించిన డీఎస్పి..
Also Read
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
పోర్న్‌హబ్‌లో ఈ మాస్టర్ ఐడి changshumat666 పేరుతో ఉంటుంది. ఈ ఖాతా ధృవీకరించబడిన లిస్ట్ లో ఉంటుంది. ఇకపోతే పోర్న్‌హబ్‌తో పాటు, చాంగ్షు అనేక ఇతర పోర్న్ వెబ్‌సైట్‌లలో గణిత వీడియోలను కూడా అప్‌లోడ్ చేస్తాడు. అయినప్పటికీ., మాములు సైట్ లోని వీడియోలు పోర్న్‌హబ్‌లో పొందినంత ఎక్కువ వీక్షణలను పొందలేకపోవడం గమనార్హం. చాంగ్షు ఛానెల్‌లో ‘ప్లే హార్డ్, స్టడీ హార్డ్’ అనే సందేశంతో ఉంటుంది. ఆయన ప్రతి వీడియోలో గ్రే హూడీ, గ్లాసెస్‌లో మాత్రమే కనిపిస్తారు.
PM Modi: 15 టాప్ టెక్ కంపినీల సీఈవోలతో రౌండ్‌టేబుల్ భేటీ నిర్వహించిన మోడీ!
ఆయన గ్రీన్ బోర్డ్‌లో గణిత సమస్యలను పరిష్కరిస్తాడు. ఇక్కడ అతని సూత్రాలు కాస్త భిన్నంగా ఉంటాయి. చాంగ్షు చాలా వీడియోలు కాలిక్యులస్ సమస్యలకి సంబంధించినవి ఉంటాయి. చాంగ్షు తరచుగా కష్టతరమైన ప్రశ్నలకు పరిష్కారాల వీడియోలను అప్లోడ్ చేస్తుంటాడు. పోర్న్‌హబ్‌లో గణిత ఉపాధ్యాయుడిగా ప్రపంచం తనను తెలుసుకోవాలని తాను కోరుకోవడం లేదని, కేవలం కాలిక్యులస్ టీచర్‌గా తెలుసుకోవాలని చాంగ్‌షు తెలిపాడు. చాంగ్షు ఇంస్టాగ్రామ్, యుట్యూబ్లో కూడా ఆయన వీడియోలను కనుగొనవచ్చు.
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్‌లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్‌రూమ్‌లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!