Typhoon Ragasa: తైవాన్, చైనాలో తుఫాన్ విధ్వంసం.. 17 మంది మృతి
- తైవాన్, చైనాలో తుఫాన్ విధ్వంసం
- 17 మంది మృతి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాగస తుఫాన్ హాంకాంగ్, దక్షిణ చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు 200 కి.మీ వేగంతో గాలులు వీచడంతో ప్రధాన పట్టణాలన్నీ అతలాకుతలం అయ్యాయి. తుఫాన్ కారణంగా తైవాన్‌లో 14 మంది, ఫిలిప్పీన్స్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బాధితులకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. వసతులు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్, మెలానియాకు అవమానం! సడన్‌గా ఆగిన యూఎన్ ఎస్కలేటర్ రైడ్.. వైట్‌హౌస్ సీరియస్
Also Read
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
ఇక హాంకాంగ్‌లో అనేక పాఠశాలలు మూసివేయబడ్డాయి. అలాగే విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. అనేక దుకాణాలు మూసేశారు. నిత్యవసర వస్తువులు స్తంభించిపోయాయి. అలాగే జనజీవనం కూడా అస్తవ్యస్థంగా మారింది.
ఈ మధ్య కాలంలో ఇదే అత్యంత శక్తివంతమైన తుఫాన్‌ల్లో రాగస తుఫాన్ ఒకటి అని అధికారులు పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున హాంకాంగ్ విహార ప్రదేశాలపై దీపస్తంభాల కంటే ఎత్తైన అలలు ఎగసిపడ్డాయి. అలాగే తైవాన్, ఫిలిప్పీన్స్‌లో కూడా తీవ్ర విధ్వంసం సృష్టించింది.
ఇది కూడా చదవండి: Trump: హెచ్-1బీ లాటరీ వ్యవస్థపై ట్రంప్ మరో కీలక నిర్ణయం
బుధవారం తెల్లవారుజము నుంచి తీవ్రమైన గాలులు వీచడంతో హాంకాంగ్ నివాసితులు బెంబేలెత్తిపోయారు. చాలా చోట్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు కూలిపోయాయి. గాయపడ్డ పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దక్షిణ చైనా ఆర్థిక శక్తి కేంద్రమైన గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ అంతటా పది లక్షల మందికి పైగా ప్రజలను తరలించినట్లు రాష్ట్ర ప్రసార సంస్థ నివేదించింది. ఇక బుధవారం మధ్యాహ్నం, సాయంత్రం మధ్య తైషాన్, ఝాంజియాంగ్ నగరాల మధ్య టైఫూన్ తీరాన్ని తాకుతుందని జాతీయ వాతావరణ సంస్థ అంచనా వేసింది.
హాంకాంగ్ అబ్జర్వేటరీ ప్రకారం.. రాగస తుఫాను గంటకు 195 కి.మీ (120 మైళ్ళు) వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. తుఫాన్ గంటకు 22 కి.మీ (సుమారు 14 మైళ్ళు) వేగంతో పశ్చిమం లేదా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉందని అంచనా వేసింది.
At least 14 people were killed when a decades-old lake barrier burst in Taiwan, a government official said Wednesday, after Super Typhoon Ragasa pounded the island with torrential rainshttps://t.co/GDxlN5aUGD
🎥 CCTV footage of flooded bridge in Taiwan's Hualien after lake… pic.twitter.com/VtVwwpmlV2
— AFP News Agency (@AFP) September 24, 2025
Heavy rain from Super Typhoon Ragasa burst a lake on the east coast of Taiwan, with the deluge breaking a bridge and causing flooding in surrounding villages pic.twitter.com/uOpJFPETi8
— Reuters (@Reuters) September 23, 2025
Super Typhoon Ragasa, the world’s most powerful tropical cyclone this year, lashed Hong Kong with hurricane-force winds and torrential rain today, while heavy downpours in Taiwan resulted in the deaths of 14 people.
A barrier lake in Taiwan’s eastern Hualien county overflowed… pic.twitter.com/NPYgeVaPDX
— Malay Mail (@malaymail) September 24, 2025
NOW: Based on the videos I received, I can confirm this is a disaster near Guangfu Township, Hualien County, Taiwan.
Typhoon #Ragasa is passing near Taiwan. pic.twitter.com/rzI4fpU3CV
— Weather Monitor (@WeatherMonitors) September 23, 2025
తాజావార్తలు
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!