Taiwan: ఖయ్యానికి కాలు దువ్వుతున్న చైనా.. తైవాన్ డిఫెన్స్ జోన్లోకి ప్రవేశించిన డ్రాగెన్ సైనిక విమానాలు
- తైవాన్ డిఫెన్స్ జోన్లోకి చైనా సైనిక విమానాలు
- తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడి
- చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచామన్న తైవాన్
- పరిస్థితిని బట్టి ప్రతీకార చర్యలు తీసుకుంటామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల మధ్య ఎనిమిది చైనా సైనిక విమానాలు, ఎనిమిది నౌకాదళ నౌకలు, మూడు విమానాలు తమ వైమానిక రక్షణ గుర్తింపు జోన్లోకి ప్రవేశించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) తెలిపింది. ఎనిమిది విమానాలలో మూడు తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటి తైవాన్ ఆగ్నేయ, నైరుతి వైమానిక రక్షణ గుర్తింపు జోన్లలోకి ప్రవేశించాయని పేర్కొంది. చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచామని, పరిస్థితిని బట్టి ప్రతీకార చర్యలు తీసుకుంటామని ఎంఎన్డీ వెల్లడించింది. అయితే.. తైవాన్ స్పందించి ఆ ప్రాంతానికి విమానాలు, నౌకాదళ నౌకలను పంపింది.
READ MORE: Nagarjuna Sagar: సాగర్ 26 గేట్లలో 16 గేట్లు మూసిన వేత.. 10 గేట్ల ద్వారా నీటిని విడుదల
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అయితే.. ఇది మొదటిసారి కాదు. చైనా తరచూ ఇలాంటివి చేస్తుంది. తాజా ఘటనతో తైవాన్ సమీపంలో చైనా తన సైనిక కార్యకలాపాలను పెంచింది. 1949 నుంచి తైవాన్ స్వతంత్రంగా పరిపాలించబడుతుందని తెలిసిందే. అయితే చైనా తైవాన్ను తన భూభాగంగా పేర్కొంటోంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!