గత కొద్దిరోజులుగా హీరోయిన్ మీనాక్షి చౌదరి అక్కినేని కుటుంబానికి చెందిన సుశాంత్ తో ప్రేమలో ఉందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. నిజానికి వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా మీనాక్షి చౌదరికి మొదటి తెలుగు సినిమా సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచ్చట వాహనములు
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. తాళ్లపల్లి శంకర్-సరిత దంపతులకు ఇద్దరు కుమారులు జస్వంత్, సుశాంత్ (13).
'ధమాకా', 'వాల్తేర్ వీరయ్య' సక్సెస్ తర్వాత 'రావణాసుర'తో రవితేజ హ్యాట్రిక్ కొడతాడని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. దాంతో ఇక 'రావణాసుర' తమిళ, హిందీ వర్షన్స్ విడుదలపై నీలిమేఘాలు ఆవరించినట్టే!
'రావణాసుర' చిత్రానికి రామాయణంకు సంబంధం లేదంటున్నారు దర్శకుడు సుధీర్ వర్మ. అలానే పవన్ కళ్యాణ్ తో తాను చేయబోయే సినిమాకు త్రివిక్రమ్ కథను అందిస్తారని తెలిపారు.
'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయని, అయితే 'రావణాసుర, భోళా శంకర్' చిత్రాలకు మాత్రమే తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని సుశాంత్ అన్నారు. రవితేజ 'రావణాసుర'లో సుశాంత్ కీ-రోల్ ప్లే చేశారు.
రవితేజ చిత్రానికి పనిచేయాలనే తన కోరిక 'రావణాసుర'తో తీరడం ఆనందంగా ఉందని సంగీత దర్శకుడు హర్షవర్థన్ రామేశ్వర్ చెప్పారు. ఇందులో నాలుగు పాటలకు స్వరాలను సమకూర్చడంతో పాటు హర్షవర్థన్ నేపథ్య సంగీతం కూడా సమకూర్చారు.
Bhola Shankar:యంగ్ హీరో సుశాంత్ తన స్ట్రేటజీని మార్చేశాడు. 'కాళిదాస్' మూవీతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు కొన్నేళ్ళ పాటు సోలో హీరోగా సినిమాలు చేశాడు. అందులో కొన్ని విజయం సాధించాయి, మరికొన్ని పరాజయం పాలయ్యాయి.