Bhola Shankar:యంగ్ హీరో సుశాంత్ తన స్ట్రేటజీని మార్చేశాడు. 'కాళిదాస్' మూవీతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు కొన్నేళ్ళ పాటు సోలో హీరోగా సినిమాలు చేశాడు. అందులో కొన్ని విజయం సాధించాయి, మరికొన్ని పరాజయం పాలయ్యాయి.
మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం 'రావణాసుర' ఏప్రిల్ 9న రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేసిన మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.
అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి కుమారుడు సుమంత్. అక్కినేని చిన్నకూతురు నాగ సుశీల తనయుడు సుశాంత్. వీరిద్దరూ కాస్తంత గ్యాప్ తో టాలీవుడ్ లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ గ్రాండ్ సక్సెస్ లు మాత్రం ఇంతవరకూ దక్కలేదు. ఒకానొక సమయంలో సుమంత్ దూకుడుగా సినిమాలు చేశాడు. ఇప్పుడు నిదానించాడు. ఇక సుశాంత్ మొదటి నుండి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. విశేషం ఏమంటే సోలో హీరోలుగా సినిమాలు చేస్తున్న ఈ అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు సపోర్టింగ్…
శేఖర్ కమ్ముల – రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందిన ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రియా ఆనంద్. ఆ మూవీలో తన అందం, అభినయంతో చక్కని గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘కో అంటే కోటి’, ‘180’ సినిమాలతో నటిగా మెప్పించింది. కొంత గ్యాప్ తర్వాత ఈ భామ మళ్లీ తన అభిమానుల్ని అలరించనుంది. ‘వరుడు కావలెను’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన లక్ష్మీ సౌజన్య ఇప్పుడు ‘మా నీళ్ల…
ఇప్పుడు టాలీవుడ్ లోని యువ కథానాయకులందరి దృష్టి ఓటీటీలపైనే ఉంది. వెబ్ సీరిస్, ఓటీటీ సినిమాలకు వాళ్ళు పచ్చజెండా ఊపేస్తున్నారు. సినిమాల కోసం ఎదురుచూస్తూ ఖాళీగా ఉండటం కంటే కంటెంట్ ప్రధానంగా రూపుదిద్దుకుంటున్న వెబ్ సీరిస్ చేస్తే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. అలా తాజాగా ఓటీటీ బాట పట్టిన హీరో సుశాంత్. జీ 5 సంస్థ నిర్మిస్తున్న ‘మా నీళ్ళ ట్యాంక్’లో సబ్ ఇన్ స్పెక్టర్ గిరిగా సుశాంత్ నటించాడు. దాదాపు పదేళ్ళ తర్వాత…
అక్కినేని హీరో సుశాంత్ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.ఒక పక్క హీరోగా చేస్తూనే మరోపక్క స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. రవితేజ రావణాసుర లో సుశాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇది కాకుండా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుశాంత్ తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. మీ ప్రశ్నలు ఏంటో సంధించండి.. సమాధానాలు ఇస్తాను అని…