కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. తన సినిమాల గురించి నిత్యం ఏదో ఒక అప్‌డేట్ షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు సూర్య. సూర్య నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ. ఈ సినిమా కు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య 42 వ ప్రాజెక్ట్ గా వస్తోన్న కంగువ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఇటీవలే థాయ్‌లాండ్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అనే పేరు తలచుకోగానే ఎన్నో విభిన్న సినిమాలు గుర్తుకొస్తాయి. ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉంటాడు సూర్య. కమర్షియల్ సినిమాలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా చెయ్యడం సూర్య లాంటి స్టార్ హీరోకి మాత్రమే సాధ్యం అయ్యింది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో మంచి జోష్ లో ఉన్న సూర్య ఈసారి ఏకంగా పది భాషల్లో బాక్సాఫీస్ యుద్దం చేయడానికి రెడీ అవుతున్నాడు. సూర్య లేటెస్ట్ ఫిల్మ్…
తెలుగు, కన్నడ నుంచి పాన్ ఇండియా సినిమాలు వచ్చి నార్త్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి కానీ ఎన్నో సంవత్సరాల క్రితం నుంచే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని చేస్తూ వచ్చిన తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం సరైన ప్రాజెక్ట్ రావట్లేదు. ఆ లోటుని భర్తీ చెయ్యడానికి వస్తున్నాడు కోలీవుడ్ సూపర్ స్టార్ ‘సూర్య’. ‘సూర్య 42’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ సిరుత్తే శివ దర్శకత్వంలో పీరియాడిక్…
బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, KGF, కాంతార సినిమాలు సౌత్ ఇండియా నుంచి రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రేంజులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తమిళనాడు నుంచి పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా పాన్ ఇండియా హిట్ అవుతుంది అనుకుంటే ఆ సినిమా 500 కోట్లు రాబట్టినా అది తమిళనాడుకి మాత్రమే పరిమితం అయ్యింది. కమర్షియల్ సినిమాని, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసే కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా హిట్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి సౌత్ మొత్తం మంచి మార్కెట్ ఉంది, ఈ మార్కెట్ ని పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చెయ్యడానికి దర్శకుడు శివతో కలిసి ‘సూర్య 42’ అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చెయ్యని ఈ మూవీలో దిశా పఠాని హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. #suriya42 అనే ట్యాగ్…
మోస్ట్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకోని కోలీవుడ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో ‘సూర్య’. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న అతి తక్కువ మంది తమిళ హీరోల్లు సూర్య టాప్ 5 ప్లేస్ లో ఉంటాడు. ఎలాంటి పాత్రనైనా చేయగల సూర్య, పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ ‘సూర్య’ 42 అనే సినిమా చేస్తున్నాడు. 2022 సెప్టెంబర్ 9న ‘సూర్య 42’ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యి సినీ అభిమానులని ఆకట్టుకుంది…
ఎలాంటి క్యారెక్టర్ ని అయినా ఈజ్ తో ప్లే చెయ్యగల హీరోల్లో ‘సూర్య’ ఒకడు. ఎక్స్పరిమెంట్స్ తో పాటు కమర్షియల్ సినిమాలని కూడా చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్న సూర్య, పాన్ ఇండియా రేంజులో చేస్తున్న సినిమా ‘సూర్య 42’. ‘సిరుత్తే శివ’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మూడో షెడ్యూల్ రీసెంట్ గా మొదలయ్యింది. శ్రీలంకలోని దట్టమైన అడవుల్లో ‘సూర్య 42’ షూటింగ్ గ్రాండ్ స్కేల్ లో జరుగుతోంది. వెయ్యేళ్ళ క్రితం కథతో, వార్ జనార్ లో…
ప్రయోగాత్మక సినిమాలని, కమర్షియల్ సినిమాలని సరిగ్గా బాలన్స్ చేసుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో ‘సూర్య’. ఎలాంటి పాత్రనైనా చేయగల సూర్య, గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ మార్కెట్ పెంచుకుంటున్నాడు. తన మార్కెట్ ని సౌత్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసిన సూర్య, ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు. ‘సూర్య’ 42 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ మూడో షెడ్యూల్ ఘనంగా మొదలయ్యింది(Suriya…
Suriya 42: స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత ప్రైవసీ అన్న పదానికి అర్ధమే మారిపోయింది. ఒకప్పుడు సినిమా సెట్ నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు తప్ప ఏమి వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే సినిమా మొత్తం స్మార్ట్ ఫోన్లలో ఉంటుంది.
Suriya 42: కోలీవుడ్ సార్ హీరో సూర్య సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే సూర్య నటించిన వాడివసుల్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అచలుడు షూటింగ్ దశలో ఉంది.