Hero Krishna: బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు. ఈయన 1936లో సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని రాపర్తి గ్రామంలో జన్మించారు.
సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన లేదు. ఆయన నటించిన సినిమాలు, ఆయన చేసిన ప్రయోగాలు ఈతరంలో ఎవ్వరు చేయలేరు. ప్రస్తుతం వయో వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆయన బయట ఎక్కడ కనిపించడం లేదు. ఎప్పుడో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే తప్ప ఎక్కువ మీడియా ముందు కూడా వచ్చింది లేదు. అయితే కృష్ణ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను అభిమానులు తెలుసుకొనేలా చేసింది.. కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని. మంజుల కు సొంతంగా యూట్యూబ్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారువారి పాట. ఇటీవలే రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. వింటేజ్ మహేష్ లుక్ పోకిరి, దూకుడును గుర్తుచేస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఇక ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు తమదైన రీతిలో ప్రశంసలు అందించారు. తాజగా ఈ సినిమాపై సూపర్ స్టార్ కృష్ణ ప్రశంసల జల్లును కురిపించారు.…
సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ని ఏలిన స్టార్ హీరోల్లో కృష్ణ ఒకరు.. ప్రస్తుతం వయో వృద్ధాప్యంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఎప్పుడైనా ఘట్టమనేని ఫంక్షన్స్ లో కనిపించడం తప్ప బయట ఎక్కడ కృష్ణ కనిపించడం లేదు. ఇక తాజాగా కృష్ణకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఈ ఫోటో చూసి కృష్ణకు ఏమైంది అని అభిమానులు…
హీరో కృష్ణ, డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి కాంబినేషన్ లో పలు జనరంజకమైన చిత్రాలు తెరకెక్కాయి. వారిద్దరి కలయికలో రూపొందిన పల్లెసీమల నేపథ్యం ఉన్న సినిమాలు విజయాలు సాధించాయి. కృష్ణను సంక్రాంతి హీరోగా నిలిపిన ఘనత కూడా చంద్రశేఖర్ రెడ్డిదే! కృష్ణ హీరోగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘పాడిపంటలు’ చిత్రం విజయం సాధించింది. అప్పటి నుంచీ ప్రతి సంక్రాంతికి కృష్ణ ఓ సినిమాను విడుదల చేస్తూ వచ్చారు. అలా కృష్ణ, పి.సి.రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన ‘బంగారుభూమి’ కూడా…
ఎవరైనా హీరోలు స్టార్స్ అనిపించుకోవాలంటే బిగ్ స్టార్స్ తోనే పోటీ పడాలని ఓ సినిమా ఫార్ములా ఉంది. దానికి అనువుగా ఎంతోమంది సాగి, విజయం సాధించారు. అలా సాగిన వారిలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా ఉన్నారు. వీరు తమ సీనియర్ స్టార్స్ సినిమాలతో పోటీపడుతూ, సంక్రాంతికి తమ చిత్రాలను విడుదల చేసేవారు. అలా జనం నోళ్ళలో నానడానికి అవకాశం సంపాదించారు. తరువాత స్టార్స్ గా వెలిగారు. కృష్ణ వచ్చీ రాగానే హీరోగా సక్సెస్ చూశారు.…
ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ముగిశాయి. అయితే అన్నయ్యను కడసారిగా కూడా చూసుకునే భాగ్యం కలగలేదు మహేష్ బాబుకు కలగలేదు. రీసెంట్ గా మహేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయన ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అందుకే మహేష్ సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. అయితే ఆయన సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘మళ్ళీ…
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు అంత్యక్రియలు మొదలయ్యాయి. మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోస్‌కు తరలించిన తర్వాత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సూపర్‌స్టార్ కృష్ణ, ఇందిరాదేవి వేదిక వద్దకు చేరుకున్నారు. ఈరోజు పద్మాలయ స్టూడియోస్‌లో పలువురు ప్రముఖులు రమేష్ బాబుకు నివాళులు అర్పించారు. పద్మాలయ స్టూడియోస్ లో రమేష్ బాబు పార్థివ దేహానికి జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ మాగంటి…