Akkineni Nagarjuna: సూపర్ స్టార్ కృష్ణ వారం క్రితం మృతి చెందిన విషయం విదితమే. ఇక తమ అభిమాన హీరోను కడసారి చూడడానికి అభిమాన హీరోలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.
Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లి వారం దాటింది. అయినా ఆయన లేరు అన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈరోజు మహేష్ బాబు తన తండ్రి అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేసి వచ్చిన విషయం తెల్సిందే.
సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచివెళ్లడం యావత్ తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయ సామాన్య ప్రజలని కూడా బాధ పెట్టింది. మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఎన్నో ప్రయోగాలు చేసిన కృష్ణ చనిపోవడం మహేష్ బాబుకి తీరని లోటు.
Jayakrishna: ఈ ఏడాది మహేష్ బాబు తన సోదరుడు రమేష్ బాబు తో పాటు తల్లి ఇందిరాదేవిని ఇటీవల తండ్రి హీరో కృష్ణను కోల్పోయాడు. ఇక మహేశ్ బాబు కంటే హీరోగా పరిచయం అయిన రమేశ్ బాబు ఎందుకో ఏమో అంతగా ఆకట్టుకోలేక పోయాడు. ఆ తర్వాత నిర్మాతగా సెటిల్ అయినా అక్కడా యాక్టీవ్ గా నిర్మాణం చేపట్టలేదు.
సూపర్ స్టార్ కృష్ణ మృతికి హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాసు తీవ్ర సంతాపాన్ని తెలియచేశారు. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ కోల్ కతాలో జరుగుతోంది. అక్కడే కృష్ణ చిత్రపటానికి వీరు నివాళులు అర్పించారు.
Director Krishna: నటశేఖరునికి దర్శకత్వం పైనా ఎప్పటి నుంచో అభిలాష ఉంది. ఏడాదికి పదికి పైగా చిత్రాలలో నటిస్తూ వచ్చిన కృష్ణ చిత్రసీమకు సంబంధించిన అన్ని శాఖల్లోనూ పట్టు సంపాదిస్తూ వచ్చారు.