రమేష్ బాబు అంత్యక్రియలు స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు అంత్యక్రియలు మొదలయ్యాయి. మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోస్‌కు తరలించిన తర్వాత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సూపర్‌స్టార్ కృష్ణ, ఇందిరాదేవి వేదిక వద్దకు చేరుకున్నారు. ఈరోజు పద్మాలయ స్టూడియోస్‌లో పలువురు ప్రముఖులు రమేష్ బాబుకు నివాళులు అర్పించారు. పద్మాలయ స్టూడియోస్ లో రమేష్ బాబు పార్థివ దేహానికి జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ మాగంటి గోపినాథ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు నివాళులు అర్పించారు. సుధీర్ బాబు కూడా అక్కడే ఉన్నాడు. ప్రస్తుతం ఆచారాల ప్రకారం అంత్యక్రియల కార్యక్రమం మొదలైంది. మరి కాసేపట్లో మహా ప్రస్థానానికి రమేష్ బాబు పార్ధీవదేహం తీసుకెళ్లనున్నారు. అయితే మహమ్మారి కారణంగా మహేష్ బాబు సోదరుడి చివరి చూపుకు కూడా నోచుకోలేకపోవడం బాధాకరం.
Read Also : రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు ?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
రమేష్ బాబు 1974లో ‘అల్లూరి సీతారామ రాజు’తో వెండితెర అరంగేట్రం చేశాడు. ఆయన 1997లో సినిమాల నుంచి రిటైర్ కావడానికి ముందు 15 చిత్రాలకు పైగా నటించాడు. తర్వాత తన సోదరుడు మహేష్ బాబు నటించిన ‘అర్జున్’, ‘అతిధి’ వంటి చిత్రాలకు నిర్మాతగా మారాడు. రమేష్ బాబు… కృష్ణ, ఇందిరాదేవికి మొదటి సంతానం. ఆయనకు మహేష్ తో పాటు ముగ్గురు చెల్లెళ్లు కూడా ఉన్నారు.
ఘట్టమనేని కుటుంబానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ వంటి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేసారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?