Auto Driver Fluent English : సోషల్ మీడియాలో చాలా వైరల్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి., మరికొన్ని వీడియోలు షాకింగ్ గా ఉంటాయి. కొన్నిసార్లు ఒకరు పాడుతూ కనిపిస్తారు., కొన్నిసార్లు ఒకరు నృత్యం చేస్తూ కనిపిస్తారు. కొంతమంది తమ చుట్టూ చూసే వింత వీడియోలను షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహారాష్ట్ర లోని అమరావతికి చెందిన ఓ ఆటోడ్రైవర్ ఇంగ్లీషులో మాట్లాడమని…
New Couple On Bulldozer: ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబంధించిన వ్యవహారాలలో కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నారు ప్రజలు. పెళ్లి కార్యక్రమాలకు వారు తహతకు మించి కొందరు ఖర్చు చేస్తూ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పెళ్లి కార్డు ఇన్విటేషన్ నుండి పెళ్లి అయ్యాక బంధువులు తిరిగి వెళ్లే సమయంలో ఇచ్చే రిటన్ గిఫ్ట్స్ వరకు ఎన్నో పనులను కార్యక్రమాలను వెరైటీగా ఉండాలంటూ తెగ ఆరాట పడిపోతున్నారు. ఇందులో భాగంగానే చాలామంది వెర్రి వెయ్యి విధాలు అన్నట్లుగా…
సోషల్ మీడియాలో ఓ చిన్నారి పై కొందరు యవకులు జుగుప్సాకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఘటనపై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని స్పష్టం చేసారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగం నడుస్తోంది. రీల్స్, ఫాలోవర్స్, లైక్స్ పిచ్చి పీక్స్ కి చేరుకుంటోంది. రీల్స్, వ్లాగ్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరు ప్రాణాలతో చెలగాటాలాడుతూ.. విన్యాసాలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనుల్ని బహిర్గతం చేస్తూ.. కుటుంబ పరువును రోడ్డు కీడుస్తున్నారు. తాజాగా ఓ జంట అడుగు ముందుకేసి తమ బెడ్రూం విషయాలను కూడా బయట పెట్టుకుంటున్నారు. పెళ్లయిన ఓ జంట శోభనం గదిలో వ్లాగ్స్ చేసింది. తాజాగా…
భారీ టోర్నాడో తూర్పు చైనాను హడలెత్తించింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. 100 మంది గాయపడ్డారు. తూర్పు చైనాలోని ఒక పట్టణాన్ని సుడిగాలి భీకరంగా తాకింది. దీని కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
FMGE Exam: ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE).. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన స్టూడెంట్స్ భారత్లో సేవలు అందించేందుకు ఈ అర్హత పరీక్షను తప్పకుండా రాయాల్సి ఉంటుంది. దీన్ని ఈ రోజు ( శనివారం ) దేశవ్యాప్తంగా 50 నగరాల్లోని 71 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబోతున్నారు.
ప్రజలు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు బాగా ఎడిక్ట్ అయ్యారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ రకరకాల వీడియోలు చేస్తూ..నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూస్, ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవటానికి తమ జీవితాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు.
Shalini – Ajith : తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ భార్య, నటి షాలిని చెన్నైలో ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం కారణంగా ఆమెకు మంగళవారం న్నాడు చెన్నై నగరంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చిన్న సర్జరీ జరిగింది. సర్జరీ తర్వాత ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే షాలినికి సర్జరీ అయిన విషయం తెలుసుకున్న ఆమె భర్త హీరో అజిత్.. అజర్బైజాన్ నుంచి వెంటనే చెన్నైకి చేరుకున్నాడు. ఈ సమయంలో ఆస్పత్రిలో అజిత్…
Vijay Varma: ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఏ విషయం దాపరికం లేకుండా ఓపెన్ సీక్రెట్ గా మారిపోతుంది. ఇదివరకు రాజకీయ ప్రముఖులు గాని.. సినీ తారలు గాని.. ఏవైనా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఆచితూచి వ్యవహరించేవారు. కాకపోతే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెన్సేషన్ క్రియేట్ చేయాలనో., లేకపోతే.. మరేదో విషయంపై వార్తల్లో నిలవాలన్న ఉద్దేశంతోనే అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా హీరోయిన్ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ సైతం మాట్లాడిన…
వాట్సాప్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ప్రస్తుతం ఏఐ అద్భుతాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల్లోనూ ఏఐని వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలు కూడా ఏఐ టెక్నాలజీని వాడుతున్నాయి. దీనిలా భాగంగా మెటా కీలక ముందడుగు వేసింది. మెటా నేతృత్వంలో నడుస్తోన్న వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వాటిలో ఏఐ సేవలను తీసుకొచ్చారు.