School Principal Romance: మహిళా టీచర్‌తో రొమాన్స్‌లో మునిగితేలిన ప్రిన్సిపాల్..
- ఉత్తరప్రదేశ్ లోని జోన్ పూర్ లో ఓ కాన్వెంట్ పాఠశాలలో ఓ ప్రిన్సిపల్ తన దగ్గర పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలతో రొమాన్స్.
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.
- స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Principal Romance: ఈ మధ్యకాలంలో కొందరు ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పవలసింది పోయి చేయకూడని పనులు చేస్తూ వార్తలలోకి ఎక్కుతున్నారు. అక్కడక్కడ కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే సమయంలో మద్యం సేవించి రావడం, మరికొందరు వారి సొంత పనులు చూసుకోవడానికి పాఠశాలకు వచ్చి వెంటనే వెళ్లిపోవడం లాంటి సంఘటనలు సంబంధించిన అనేక విషయాలు చూసే ఉన్నాము. ఇకపోతే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని జోన్ పూర్ లో ఓ కాన్వెంట్ పాఠశాలలో ఓ ప్రిన్సిపల్ తన దగ్గర పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలతో రొమాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Supreme Court : ముస్లిం మహిళలు కూడా భరణం అడగొచ్చు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
Also Read
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
ఉత్తరప్రదేశ్ లోని జోన్ పూర్ లో ఈ ఘటన సంచలనగా మారింది. ఈ వీడియోలో పాఠశాల ప్రిన్సిపాల్, ఓ మహిళా టీచర్ రొమాన్స్ చేస్తూ ఉండడం కనపడుతుంది. ఈ వీడియోలో వారు రొమాన్స్ చేస్తున్న సమయంలో వారి వెనకాల కొందరి దేశ ప్రముఖుల చిత్రాలు కూడా ఉండడం గమనించవచ్చు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో పాఠశాల ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని పాఠశాలకు సంబంధించిన పలువురు పిల్లల తల్లిదండ్రులు, అలాగే ఊర్లోని స్థానికులు పాఠశాలకు తరలివచ్చారు.
Satyamrajesh: పోలిమేరలో పోయించడానికి వస్తున్నారు..
వైరల్ గా మారిన వీడియోలో స్కూల్ ప్రిన్సిపాల్ ఓ మహిళా టీచర్ తో కలిసి స్కూల్ ప్రాంగణంలోనే.. కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం లాంటి అసభ్యకర పనులు చేశారు. గదిలోని గొప్ప వ్యక్తుల చిత్ర పటాల సమక్షంలోని అసభ్యకర ప్రవర్తన చేయడం పట్ల చాలామంది నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ప్రిన్సిపల్ మహిళ ఉద్యోగిని ఇద్దరు పరస్పరం ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం కొద్ది నిమిషాల పాటు కొనసాగుతుంది. అయితే ప్రిన్సిపాల్ కు ఫోన్ కాల్ రావడంతో వారు ఒకరి నుంచి ఒకరు విడిపోతారు. ఆ తర్వాత మహిళ ఉద్యోగిని తన దుస్తులను సరి చేసుకుంటుంది. ఆపై ప్రిన్సిపల్ ఫోన్ లో మాట్లాడుతాడు. తాను ఉన్నది ఏదో బెడ్ రూమ్ అన్నట్లుగా ఉదారంగా ప్రవర్తించాడు
తాజావార్తలు
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!