ట్రంప్ మీద ఎటాక్పై సెటైర్లా ఉన్న ఈ వీడియోపై భారీగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంట్లో ఓ చిన్నారి .. డొనాల్డ్ ట్రంప్ పాత్రను పోషించాడు. పోడియం దగ్గర మాట్లాడుతున్న టైంలో బుల్లెట్ తగలగానే, చిన్నారితో పాటు అక్కడే ఉన్న సెక్యూరిటీ కింద దాక్కున్నట్లు ఆ వీడియోలో చిత్రీకరించారు.
3 Feets Man And 7 Feet Lady video goes viral : ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల జంటలను మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇలా కొంతమంది జంటలను చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యపోకుండా ఉండలేము. అందులో ఓ 60 ఏళ్ల ముసలాడు 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేకపోతే 70 ఏళ్ల వద్ద మహిళా ఆమె కంటే 30 సంవత్సరాలు చిన్న ఉన్న అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. ఇలా అనేక…
Playing Video Game At Surgery: వీడియో గేమ్ ఆడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న రోగి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? వినడానికే విచిత్రంగా ఉన్న.. కానీ., ఇది నిజం. తాజాగా ఓ యువకుడు ఇలాగే చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సర్జరీ చేసిన అనస్థీషియా టెక్నాలజిస్ట్ డాక్టర్ సుమిత్ ఘోష్, డయాలసిస్ టెక్నీషియన్ డాక్టర్ పింకీ ముఖర్జీ నెట్టింట షేర్ చేశారు. డాక్టర్. ఘోష్, ముఖర్జీ…
ఈ మధ్య యువతరం చేస్తున్న చేష్టలు భయాందోళన కలిగిస్తు్న్నాయి. సోషల్ మీడియాలో ఫేయస్ కోసమో.. వ్యూస్ కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర స్థితిలో రీల్స్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ముంబైలో రీల్స్ చేస్తూ ఒక ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాలు కోల్పోయింది.
Vishwak Sen in Chilukuru Balaji Temple: టాలీవుడ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ చివరిగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో అంతగా విజయం సాధించలేకపోయిందని చెప్పవచ్చు. కాకపోతే కలెక్షన్స్ పరంగా మాత్రం బాగానే రాబట్టింది. ఇక సినిమాలో విశ్వక్ నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఇకపోతే తాజాగా విశ్వక్ మరో రెండు సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాడు. ఈ హీరో ఒక్కోసారి సినిమాలకన్నా…
Jasprit Bumrah Junior: టీమిండియా వజ్రాయుధం స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎదుట బ్యాటర్ ఎవరైనా సరే.. అతడి బౌలింగ్ కి భయపడాల్సిన పరిస్థితి. ఇకపోతే బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడం ఎంత కష్టమో.. అతని బౌలింగ్ యాక్షన్ అనుకరించడం కూడా అంతే కష్టం. దీనికి కారణం బుమ్రా చాలా తక్కువ దూరంతో పరుగెత్తి కావాల్సిన చోట పర్ఫెక్ట్ డెలివరీ చేయడం అతని బౌలింగ్ యాక్షన్ చాలా వెరైటీగా ఉంటుంది.…
KTR Tweet : రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ వివిధమే. హాస్టల్ మెస్ లో ఉన్న చెట్ని పాత్రలో బతికున్న ఎలుక అటు ఇటు కదులుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గమనించి ఉంటాము. అయితే ఈ సంఘటన మరవకముందే జేఎన్టీయూహెచ్ (JNTUH ) లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణి మరోసారి…
Virat Kohli Olympics 2024: పారిస్ 2024 ఒలింపిక్స్ లో పాల్గొననున్న భారత అథ్లెట్లకు టీమిండియా స్టార్ బాట్స్మెన్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ అథ్లెట్లు దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారని కోహ్లి సోషల్ మీడియాలో ప్రోమోలో ఆశాభావం వ్యక్తం చేశాడు. టోక్యో 2020 ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో ఈవెంట్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్న నీరజ్ చోప్రాకు కోహ్లి ధన్యవాదాలు తెలిపాడు. రాబోయే గేమ్ ల కోసం చోప్రా టాప్ పొజిషన్ లో…
Heart Touching Video a Mother Cries Tears Of Joy After Son Cracks Ca Exam Goes Viral : మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన కూరగాయల అమ్మే మహిళ కొడుకు హృదయాన్ని హత్తుకునే ఓ పోస్ట్ ను పంచుకున్నారు. చవాన్ యోగేష్ అనే వ్యక్తి కృషి, అతనికి చదువు పట్ల అంకితభావం గురించి చెప్పాడు. యోగేష్ సిఎ అయ్యాడన్న వార్త…