Home
Social Media
Social Media News
-
Vishwak Sen: మూడ్ చేంజ్.. చిలుకూరి బాలాజీ గుడిలో విశ్వక్ సేన్..
Vishwak Sen in Chilukuru Balaji Temple: టాలీవుడ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ చివరిగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో అంతగా విజయం సాధించలేకపోయిందని చెప్పవచ్చు. కాకపోతే కలెక్షన్స్ పరంగా మాత్రం బాగానే రాబట్టింది. ఇక సినిమాలో విశ్వక్ నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఇకపోతే తాజాగా విశ్వక్ మరో రెండు సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాడు. ఈ హీరో ఒక్కోసారి సినిమాలకన్నా… -
Insta Reels Viral: ఏకంగా లాకప్ లో ఉన్న ఫ్రెండ్ తో రీల్స్.. పోలీసులు అంటే లెక్కలేదా?
Insta Reels Viral: హైదరాబాద్ పాతబస్తీ లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. లాకప్ లో ఉన్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన ఓ యువకుడు అతనితో కలిసి రీల్ చేశాడు. -
Jasprit Bumrah: జూనియర్ బుమ్రా రెడీ అవుతున్నాడు.. కాకపోతే..
Jasprit Bumrah Junior: టీమిండియా వజ్రాయుధం స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎదుట బ్యాటర్ ఎవరైనా సరే.. అతడి బౌలింగ్ కి భయపడాల్సిన పరిస్థితి. ఇకపోతే బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడం ఎంత కష్టమో.. అతని బౌలింగ్ యాక్షన్ అనుకరించడం కూడా అంతే కష్టం. దీనికి కారణం బుమ్రా చాలా తక్కువ దూరంతో పరుగెత్తి కావాల్సిన చోట పర్ఫెక్ట్ డెలివరీ చేయడం అతని బౌలింగ్ యాక్షన్ చాలా వెరైటీగా ఉంటుంది.… -
KTR Tweet : మొన్న ఎలుక.. నేడు పిల్లి.. జేఎన్టీయూహెచ్ హాస్టల్లో..
KTR Tweet : రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ వివిధమే. హాస్టల్ మెస్ లో ఉన్న చెట్ని పాత్రలో బతికున్న ఎలుక అటు ఇటు కదులుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గమనించి ఉంటాము. అయితే ఈ సంఘటన మరవకముందే జేఎన్టీయూహెచ్ (JNTUH ) లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణి మరోసారి… -
Virat Kohli Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లోని భారత అథ్లెట్లకు కోహ్లీ శుభాకాంక్షలు.. (వీడియో)
Virat Kohli Olympics 2024: పారిస్ 2024 ఒలింపిక్స్ లో పాల్గొననున్న భారత అథ్లెట్లకు టీమిండియా స్టార్ బాట్స్మెన్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ అథ్లెట్లు దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారని కోహ్లి సోషల్ మీడియాలో ప్రోమోలో ఆశాభావం వ్యక్తం చేశాడు. టోక్యో 2020 ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో ఈవెంట్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్న నీరజ్ చోప్రాకు కోహ్లి ధన్యవాదాలు తెలిపాడు. రాబోయే గేమ్ ల కోసం చోప్రా టాప్ పొజిషన్ లో… -
Heart Touching Video: కొడుకు విజయం చూసి అమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు..
Heart Touching Video a Mother Cries Tears Of Joy After Son Cracks Ca Exam Goes Viral : మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన కూరగాయల అమ్మే మహిళ కొడుకు హృదయాన్ని హత్తుకునే ఓ పోస్ట్ ను పంచుకున్నారు. చవాన్ యోగేష్ అనే వ్యక్తి కృషి, అతనికి చదువు పట్ల అంకితభావం గురించి చెప్పాడు. యోగేష్ సిఎ అయ్యాడన్న వార్త… -
Danger Stunt At Mumbai: ముంబైలో యువకుడి ప్రమాదకర విన్యాసాలు.. ఆగ్రహించిన నెటిజన్స్..
Danger Stunt At Mumbai: ఈ మధ్యకాలంలో యువత సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టుపక్కల వారు ఎవరు ఏమనుకున్నా.. మన పని మనమే అన్నట్లుగా వారికి ఇష్టానుసారం పనులు చేసేస్తున్నారు. ఇలా కొందరు డేంజర్ స్టంట్స్ చేయడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి విషయాలకు సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడం గమనించే ఉంటాము. ఇకపోతే తాజాగా ముంబై నగరంలో ఓ రైల్వే స్టేషన్ లో… -
Siva karthikeyan Son Pavan: హీరో కొడుకుకు బారసాల.. పేరు ఏం పెట్టారంటే..?
Siva karthikeyan Son Pavan: తమిళ నటుడు శివకార్తికేయన్, అతని భార్య ఆర్తి తమ కుమారుడికి ” పవన్ ” శివకార్తికేయన్ పేరు పెట్టారు. ఇటీవల జరిగిన వారి కొడుకు నామకరణం, ఊయల వేడుక సంబంధించి ఒక వీడియోను పంచుకున్నారు. పవన్ శివకార్తికేయన్, ఆర్తిలకు మూడవ సంతానం. ఇది వరకే వారికి కుమార్తె ఆరాధన, కుమారుడు గుగన్ పిల్లలు ఉన్నారు. జూలై 15న శివకార్తికేయన్ తన మూడవ బిడ్డకు పేరు పెట్టే వేడుక నుండి ఒక వీడియోను… -
Mukesh Ambani: మరోసారి ముఖేష్ అంబానీ కళ్ళలో కన్నీళ్లు.. వీడియో వైరల్..
Mukesh Ambani: జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా అంబానీ కుటుంబానికి చెందిన చిన్న కోడలు రాధిక వీడ్కోలు కార్యక్రమం వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో అనంత్ అంబానీ తండ్రి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ చాలా ఎమోషనల్ గా కనిపించారు. ఆ సమయంలో కన్నీరు కారుస్తున్నట్టుగా వీడియోలో గమనించవచ్చు.… -
Monkeys Attack: దారుణం.. 5 ఏళ్ల బాలుడిపై కోతుల దాడి.. చివరకు
Monkeys Attack on 5 Years kid kishan Viral Video : ఉత్తరప్రదేశ్ లోని మధురలో తాజాగా ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఐదేళ్ల బాలుడు పై అందరూ చూస్తుండగానే.. కోతులు భయంకరంగా దాడి చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. జులై 12 శుక్రవారం నాడు మధురలోని బృందావనం ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన…
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!