Home
Social Justice
Social Justice News
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
కుల గణన డిమాండ్కు తమ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తప్పనిసరిగా అమలు చేసి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. సమ్మిళిత, సుస్థిర, సమాన అభివృద్ధి సాధించాలంటే సామాజిక న్యాయానికి అవసరమైన సరైన డేటా ఉండాలని పేర్కొంటూ, ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 గణనలో కీలక అంశాలు ఉండాలి కుల గణనకు సంబంధించిన డిమాండ్లు సహేతుకమైనవని… -
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ముందున్నాం
ఎస్సీ, ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం MCRHRD లో ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే గారు, కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని సీఎం కమిటీకి వివరించారు. శాసన సభ స్పీకర్ గా, మంత్రులుగా దళితులకు రాజకీయంగా సముచిత అవకాశం కల్పించామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్… -
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘భారత్ సమ్మిట్’లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ఒకే ఆలోచనా ధోరణి కలిగిన ప్రపంచ నాయకులు, ప్రభావశీలురను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సమ్మిట్ ఒక గొప్ప వేదికని ఆయన అభివర్ణించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజున ఈ కార్యక్రమం జరగడం ఎంతో ప్రత్యేకమని పేర్కొంటూ, దేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి నెహ్రూ దార్శనికత ఎంతో దోహదపడిందని గుర్తుచేసుకున్నారు.… -
MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లు రెండు రెడ్లకేనా.?
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టిక్కెట్లు రెండూ రెడ్లరేనా? ఆ దిశగా అధిష్టానం ఫిక్స్ అయిందా? ప్రస్తుతం గెలుపు గుర్రాలు తప్ప మరో ఆలోచన లేదా? అదే నిజమైతే… సామాజిక న్యాయం సంగతేంటి? ఎన్నికలు జరిగే రెండు సీట్లు రెడ్లకే ఇచ్చేస్తే.. సామాజిక న్యాయం సంగతేంటి? ఆ లోటును ఎలా భర్తీ చేయాలన్నది కాంగ్రెస్ పెద్దల ప్లాన్? తెలంగాణలో 2027లో జరగబోతున్న పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల… -
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
తెలంగాణ శాసనసభ వేదికగా బలహీన వర్గాల హక్కులు, కులగణన అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ సందర్భగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రాధాన్యతను స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాము అమలు చేసిన విధానాలు దేశానికే దిశానిర్దేశం చేస్తున్నాయని, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేకూరాలంటే కులగణన అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. దేశానికే దిశా నిర్దేశం చేసిన తెలంగాణ మోడల్ తెలంగాణ ప్రభుత్వం ఎంతో… -
CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
CM Revanth Reddy: తెలంగాణ వీరుడు, సామాజిక ఉద్యమకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఆయన విగ్రహాన్ని మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప… -
20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
20 Lakh Jobs in AP: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సాయం అందేలా, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలతో పాటు చెప్పని అనేక కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన… -
CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
CM Revanth Reddy: ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుందని, ఇప్పటి వరకు 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామని సీఎం వెల్లడించారు. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, మెగా డీఎస్సీ నియామకాలను విజయవంతంగా నిర్వహించి నియామక పత్రాలు అందించామని తెలిపారు. యువతకు నైపుణ్యం, ఉద్యోగాలు కల్పించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను అప్గ్రేడ్ చేస్తున్నామని వివరించారు. గచ్చిబౌలి… -
BC Reservations : తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు.. రాష్ట్రపతి పరిశీలనలో రెండు కీలక బిల్లులు.!
Telangana BC reservations : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ఇప్పుడు కేంద్రం పరిధిలోకి చేరింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు , స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న స్థాయి నుండి 42 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా, దీనికి సంబంధించిన కీలక అప్డేట్ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. లోక్సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బీఎల్… -
Rahul Gandhi: “అగ్ర కులాల చేతిలో దేశ సైన్యం”.. రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు..
Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సైన్యం దేశ జనాభాలో 10 శాతం మంది (అగ్రకులాలను సూచిస్తూ) నియంత్రణలో ఉందని మంగళవారం అన్నారు. బీహార్ ఔరంగబాద్లో ప్రచారం చేస్తూ.. దేశ జనాభాలో 10 శాతం మందికి కార్పొరేట్ రంగాలు, బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థలో అవకాశాలు లభిస్తున్నాయి, సైన్యం కూడా వారి నియంత్రణలో ఉంది అని అన్నారు. మిగిలిన 90 శాతం, వెనుకబడిన తరగతులు, దళితులు, షెడ్యూల్డ్ తెగలు,…
తాజావార్తలు
-
Trump Praises India’s GDP Growth: భారత్ను చూసి నేర్చుకోవాలి.. దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రశంసలు
-
Astrology: నవంబర్ 21 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి అన్నీ శుభాలే.. కానీ..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!