సిద్దు జొన్నలగడ్డ.ఈ యంగ్ హీరో ఇండస్ట్రీ కి వచ్చి చాలా కాలం అయింది.జోష్ మరియు ఆరెంజ్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సిద్దు గుంటూరు టాకీస్ సినిమా తో హీరోగా మారిపోయారు.ఆ సినిమాలో హీరో గా సిద్దూ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో హీరో గా నటించిన అంతగా ఆకట్టుకోలేకపోయాయి.అయితే గత ఏడాది డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఊహించని విధంగా…
Tillu Square:సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. డీజే టిల్లు తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయిన సిద్దు..
Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ.. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా తరువాత సిద్దుకు మంచి ఛాన్స్ లు వచ్చినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇక డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు సిద్దు. ఈ సినిమా సిద్దు కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది.
Siddu Jonnalagadda: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ గ్లామర్ ఉన్నవారే ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు. అందం లేకుండా సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకురాలేము.. ఇవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు ప్రేక్షకులు ఇలాంటివి చూడడం లేదు. కథ, పాత్రను బట్టి క్యారెక్టర్స్ ను డిసైడ్ చేస్తున్నారు. పొట్టి, పొడుగు, కలర్, సిక్స్ ప్యాక్ ఇలాంటివి ఏవి చూడడం లేదు.
Siddu Jonnalagadda Neeraja Kona Movie Crew: గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాలతో యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నల గడ్డ డీజే టిల్లు సినిమాతో యూత్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ క్రేజీ హీరో ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో బిజీగా ఉన్నాడు. ఒక పక్క హీరోగా నటిస్తూనే టిల్లు స్క్వేర్ కి రైటర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే ఆయన నందిని రెడ్డి…
క్యూట్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా .. ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా ఆమె కొనసాగుతూ ఉంది అంటే ఈమెకు ఇండస్ట్రీలో ఏ స్థాయిలో పాపులారిటీ ఉందో అర్ధం అవుతుంది.ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది త్రిష ఈమె పలువురు స్టార్ హీరోలు సరసన అవకాశాలు కూడా దక్కించుకుంది.ఇలాంటి సమయంలో ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది.ఆ నిర్ణయం వల్ల…
మెగాస్టార్ చిరంజీవి ప్రెజంట్ చేస్తున్నభోళా శంకర్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే.భోళా శంకర్ సినిమా కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఆ సినిమా తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా కోసం శర వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోగ్గాడే చిన్ని నాయన సినిమా తో దర్శకుడిగా మంచి గుర్తింపు ను దక్కించుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో చిరంజీవి సినిమా ప్రారంభం కాబోతుందని…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళ్ లో హిట్ అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ అన్న విషయం తెల్సిందే.
Tillu Square: సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా డీజే టిల్లు( Dj Tillu). విమల్ కృష్ణ(Vimal Krishna) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. సిద్దు బాయ్ ను ఆ రేంజ్ లో నిలబెట్టింది. ఇక తనకు హిట్ ఇచ్చిన అదే సినిమాకు సీక్వెల్ ప్రకటించి ఔరా అనిపించాడు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన విషయం తెల్సిందే. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ కోసం ఆమె కష్టపడుతుంది. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో ఖుషీ సినిమా చేస్తోంది.