Siddu Jonnalagadda: డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సిద్దు.. ఆ తరువాత నెమ్మదిగా హీరోగా మారాడు. గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల..
Anupama Parameswaran: టాలీవుడ్ కుర్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వరుస హిట్లు అందుకొని లక్కీ హీరోయిన్ గా మారింది. నిఖిల్ తో ఇప్పటికే కార్తీకేయ 2 లో నటించి పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకునన్ అనుపమ ఇప్పుడు అదే హీరోతో 18 పేజీస్ లో నటించి మెప్పించింది.
Dj Tillu 2: డీజే తిళ్ళు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ. ఇక ఈ స్టార్ స్టేటస్ తోనే క్యారెక్టర్ ఆర్టిస్టు గా చేయడం మానేసి తనకు పేరుతెచ్చిపెట్టిన డీజే తిళ్ళు 2 ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాకు తానే మాటలు అందిస్తున్నాడు.
Rashmi Gautham: నందు విజయ్‌కృష్ణ హీరోగా, రష్మి గౌతమ్ హీరోయిన్ గా రాజ్ విరాట్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ నవంబర్ 4న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను దర్శకుడు మారుతి, హీరో సిద్దు జొన్నలగడ్డ విడుదల చేశారు. అనంతం మారుతి మాట్లాడుతూ, ”ఈ సినిమా చూశాను చాలా బాగుంది. కచ్చితంగా…
Bandla Ganesh: నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు బండ్లన్న భక్తుడు అన్న సంగతి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. నా దేవర అంటూ ఆయన స్పీచ్ మొదలుపెడితే పవన్ అభిమానులు చొక్కాలు చింపుకోవాల్సిందే.
చిత్ర పరిశ్రమలో ఎవరి రాత ఎప్పుడు మారుతుందో ఎవ్వరు చెప్పలేరు. హిట్ కాదు అనుకున్న సినిమా ఒక్కోసారి భారీ విజయాన్ని అందుకుంటుంది.. భారీ అంచనాలను పెట్టుకున్న సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంది. చిన్న హీరోలను ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోలను చేస్తోంది.. విజయ్ దేవరకొండ, యశ్.. ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోలుగా మారినవారు.. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిపోయాడు సిద్దు జొన్నలగడ్డ.. చిన్న చిన్న పాత్రలతో వెండితెరకు పరిచయమైన ఈ హీరో…
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఇటీవలే డీజే టిల్లు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. చిన్న చిన్న పత్రాలు చేస్తూ హీరోగా మారిన సిద్ధు ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు. ఈ చిత్రం తరువాత ఈ హీరో మంచి అవకాశాలనే అందుకుంటున్నాడు . అయితే హీరోగా ఒక్క హిట్టు పడేసరికి సిద్ధు బలుపు చూపిస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదని…
టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘డీజే టిల్లు’. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ 4 సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. గత శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో విశాఖ గురజాడ కళాక్షేత్రంలో బ్లాక్ బస్టర్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నేహాశెట్టి మాట్లాడుతూ, ”’డిజె టిల్లు’ మీకు ఇంత బాగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. వైజాగ్ నాకు చాలా…