సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న జనం ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ‘లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట’ అంటూ రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన పాటను…
టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఖాతాలోకి ఇంకొక సినిమా చేరింది. అఖండ ఘనవిజయం సాధించడంలో థమన్ పాత్రే ఎక్కవ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు థమన్ ని వెత్తుకుంటూ వస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం తమని భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, మహేష్- త్రివిక్రమ్ కొత్త సినిమా ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టిన థమన్ మరో సినిమాకు బీజీఎమ్ అందించనున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్…