స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకు ప్రస్తుతం అదృష్టం కలిసి రావడం లేదు.. ఈ భామ నటించిన వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్రీ టైం తన కుటుంబంతో హ్యాపీగా గడిపేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ భామకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు సమాచారం.టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టిల్లు హీరో సిద్దు తనదైన కామెడీతో అదరగొట్టాడు…
సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా అతనికి సరైన హిట్ పడలేదు.. డిజే టిల్లు సినిమాతో భారీ సక్సెస్ ను అందుకోవడం మాత్రమే కాదు.. హిట్ ట్రాక్ ను మెయింటైన్ చేస్తున్నాడు.. ఆ సినిమాతో సిద్దు జాతకం పూర్తిగా మారిపోయింది.. ఒక్కమాటలో చెప్పాలంటే ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. టిల్లు…
రెండు సంవత్సరాల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ‘డీజే టిల్లు’ అంటూ ఓ చిన్న సినిమా విడుదలైంది. అయితే అందులో ఉన్న కామెడీ టైమింగ్, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కంటెంట్ ను చూసి ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన డీజే టిల్లు అఖండ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ గా రూపొందించిన టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమా చేసిన…
మార్చి 29 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ సినిమా టిల్లు స్క్వేర్. ప్రస్తుతం ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజే ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డులను బ్రేక్ చేసింది ఈ సినిమా. Also read: Vijay Picture Fan Blood: ‘అరేయ్ మెంట్’.. అభిమానికి విజయ్ దేవరకొండ స్వీట్ వార్నింగ్..! అనుపమ పరమేశ్వరన్, జొన్నలగడ్డ సిద్దు మొదటిసారి కలిసిన నటించిన ఈ…
నేడు మార్చి 29 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా మంచి టాక్ తో అంచనాలకు మించి వసూల్లను కలెక్ట్ చేస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ఇలా అన్ని విషయాలలో మంచి క్రేజ్ పెంచి ఎన్నో అంచనాలతో ప్రజల ముందుకు వచ్చింది టిల్లు స్క్వేర్. ఇక ఈ సినిమాకు సంబంధించి అసలు షోస్ పడకముందే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్…
డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తామని అప్పట్లోనే ప్రకటించాడు. ఆ ప్రకటించిన విధంగానే టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మల్లిక్ రామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాని నాగవంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లోకి బాగా…
టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో గురువారం మీడియాతో ముచ్చటించిన సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నాగ చైతన్య సినిమా జోష్ తో తన సినీ కెరీర్ను ప్రారంభించిన సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. పదేళ్ల క్రితమే నటుడిగా సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ మధ్య డీజే టిల్లు అంటూ వచ్చి.. భారీ హిట్ అందుకున్నాడు జొన్నలగడ్డ . ఆ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపింది. కేవలం…
సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా డీజే టిల్లు.. ఈరోజు సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. దాంతో సినిమా యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని అందుకుంది.. వన్ మ్యాన్ షోగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను అందుకుంది.. తెలంగాణ స్లాంగ్ లో వచ్చిన ఈ సినిమా లోని ఫేమస్ డైలాగును మహేష్ బాబు చెబితే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడవచ్చు.. టిల్లుగా మారిన మహేష్ బాబు వీడియో ఒకటి సోషల్…