Home
Siddu Jonnalagadda
Siddu Jonnalagadda News
-
Siddu Jonnalagadda: ఒక్క హిట్ పడడంతో ‘డీజే టిల్లు’ బలుపు చూపిస్తున్నాడట..?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఇటీవలే డీజే టిల్లు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. చిన్న చిన్న పత్రాలు చేస్తూ హీరోగా మారిన సిద్ధు ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు. ఈ చిత్రం తరువాత ఈ హీరో మంచి అవకాశాలనే అందుకుంటున్నాడు . అయితే హీరోగా ఒక్క హిట్టు పడేసరికి సిద్ధు బలుపు చూపిస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదని… -
Dj Tillu: విశాఖలో ఘనంగా ‘డీజే టిల్లు’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..
టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘డీజే టిల్లు’. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ 4 సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. గత శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో విశాఖ గురజాడ కళాక్షేత్రంలో బ్లాక్ బస్టర్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నేహాశెట్టి మాట్లాడుతూ, ”’డిజె టిల్లు’ మీకు ఇంత బాగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. వైజాగ్ నాకు చాలా… -
Neha Shetty: దుఃఖాన్ని దిగమింగుకున్న ముద్దుగుమ్మ!
చిత్రసీమ బహు విచిత్రమైంది! ఎప్పుడు ప్రేక్షకులు ఎవరిని అందలం ఎక్కిస్తారో తెలియదు. ఒక్కసారి మనసారా స్వాగతించారంటే… మరో ఆలోచన లేకుండా దానిని అంగీకరించాలి. ఆ ప్రోత్సాహాన్ని పునాదిగా చేసుకుని పైకి ఎదగాలి. ఇప్పుడు అదే పనిచేస్తోంది అందాల భామ నేహా శెట్టి. ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఆశలతో ‘మెహబూబా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక అవకాశాలు రావేమో అనుకుంటున్న సమయంలో ‘డీజే టిల్లు’ రూపంలో ఆమెకు… -
Neha Shetty: సినిమా హిట్ అయ్యింది.. నా హృదయం ముక్కలయ్యింది
టాలీవుడ్ హీరోయిన్ నేహశెట్టి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నేహశెట్టి నానమ్మ మృతి చెందారు. ఈ విషయాన్ని నేహా సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది. డీజే టిల్లు విడుదల అయ్యే రెండు రోజుల ముందు ఈ ఘటన జరిగిందని, డీజే టిల్లు విజయాన్ని పంచుకోవడానికి ఆమె నాతో లేదని తెలిపింది. ఆమె నానమ్మ ఫోటోలను షేర్ చేస్తూ “నా అభిమాని, నా చీర్ లీడర్ నన్ను వదిలి వెళ్ళిపోయింది. రెండేళ్లప్పుటి నుంచి ఆమె నా నటనను… -
Dj Tillu: ‘డీజే టిల్లు’కు ఉపయోగపడ్డ త్రివిక్రమ్ సజెషన్స్: నాగవంశీ
”పాండమిక్ టైమ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం లేదని, ఈ పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలే అవసరమని, ‘డీజే టిల్లు’ అలాంటి సినిమా’నే అని అన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రంతో విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మూవీ ఈ నెల 12న జనం ముందుకు వస్తున్న సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా… -
ఒక్క రోజు వెనక్కి ‘డీజే టిల్లు’
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘డీజే టిల్లు’. ఈ సినిమా ముందు అనుకున్నట్టు ఈ నెల 11న కాకుండా 12న జనం ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలిపింది. ఫార్ఛ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీతో విమల్… -
‘డిజె టిల్లు’లో రాధిక అందరికీ నచ్చుతుంది: హీరోయిన్ నేహా శెట్టి
అన్ని వర్గాల ప్రేక్షకులను ‘డిజె టిల్లు’ సినిమాలోని రాధిక పాత్ర ఆకట్టుకుంటుందని చెబుతోంది హీరోయిన్ నేహా శెట్టి. రాధిక పాత్రలో తను నటించిన ‘డిజె టిల్లు’ 11న థియేటర్ లలో సందడి చేయనుంది.’సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలసి నిర్మించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. శుక్రవారం మీడియాతో ‘డిజె టిల్లు’ విశేషాలను, అందులో నటించిన తన అనుభవాలను షేర్ చేసుకుంది నేహా శెట్టి. ‘బాల్యం నుంచే నటి కావాలనే కోరిక… -
హీరోయిన్ తో లిప్ లాక్ ఉంటే నటిస్తా- ‘భీమ్లా నాయక్’ నిర్మాత
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భీమ్లా న్యాక్ విడుదల విసాయంలో ఆయన పోరాడిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఆయన ప్రస్తుతం డీజే టిల్లు చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ట్రైలర్ ని నిన్న లాంచ్ చేసిన విషయం విదితమే. ఈ వేడుకలో నాగవంశి చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన ఆటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్… -
హీరోయిన్ పుట్టుమచ్చలు రియల్ గా చూశారా.. రిపోర్టర్ ప్రశ్నకు హీరో రియాక్షన్
సాధారణంగా చిత్ర పరిశ్రమ అంటే ఎన్నో అవమానాలతో కూడుకొని ఉన్నది. మీడియా ముందు స్టార్లు కోప్పడినా న్యూస్ యే అవుతుంది. స్పందించకపోయినా న్యూస్ యే అవుతుంది. ఇక కొన్నిసారులు జర్నలిస్టులు అడిగే కొన్ని ప్రశ్నలు స్టార్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటాయి. ఎంతోమంది నటీనటులు ఎదుర్కొని ఉంటారు. తాజగా ఇలాంటి ఒక చేదు అనుభవమే హీరోయిన్ నేహశెట్టికి ఎదురైంది. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ సినిమా… -
ట్రైలర్ టాక్: ‘డీజే టిల్లు’ సాంగ్ విని బట్టలు చింపుకున్న బన్నీ
సిద్దు జొన్నలగడ్డ, నేహా శర్మ జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు.. ‘అట్లుంటది మనతోని’ అనేది దీనికి ట్యాగ్ లైన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం…
తాజావార్తలు
-
Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
-
Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. “దాగుడు మూతలు దండాకోర్” అంటూ సంక్రాంతికి?
-
Onkar Batra: 7ఏళ్లకే వెబ్సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!
-
Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
-
Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!