యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హవీష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక టాకీ భాగం షూటింగ్ షెడ్యూల్…
టాలీవుడ్ సిని కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. వారం రోజుల్లో ముగుస్తుందనుకున్న ఈ సమ్మె మూడు వారాలుగా సాగుతూనే ఉంది. కానీ పరిష్కారం అయితే లభించలేదు. ఈ నేపధ్యంలో సినీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకోనుంది. నిన్న సినీ కార్మిక సమ్మె పై ఫిల్మ్ ఛాంబర్ తో ఫెడరేషన్ తో చర్చించిన ప్రభుత్వ ఉన్నతాధికారుల పలు సూచనలు చేసారు. ప్రభుత్వం చేసిన సూచనల పట్ల ఫెడరేషన్ నాయకులు సుముఖంగా ఉన్నట్టు సమాచారం.…
Matka :మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.వరుణ్ తేజ్ గత ఏడాది గాంధీవధారి అర్జున్ సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అలాగే ఈ ఏడాది ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు.ఈ సినిమా కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.దీనితో వరుణ్ తేజ్ ప్రస్తుతం చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు.వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మట్కా”.. ఈసినిమా ను “పలాస 1978 ” మూవీ ఫేమ్…
Ramcharan : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”..స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి మరో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో నవీన్ చంద్ర,సునీల్ ,శ్రీకాంత్ ,ఎస్.జె.సూర్య కీలక పాత్రలలో నటిస్తున్నారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు…
Thandel : టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్”..ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు.GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈసినిమాలో నాగ చైతన్య సరసన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారునిగా కనిపించనున్నాడు.ఈ…
Matka : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మెగా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాల్తో బిజీ గా వున్నాడు.వరుణ్ తేజ్ ఈ ఏడాది “ఆపరేషన్ వాలెంటైన్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యుద్ధంతో కూడిన ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మట్కా”..ఈ…
సూపర్ స్టార్ మహేష్ సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించాడు.ప్రస్తుతం మహేష్ తరువాత సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళితో చేస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో పాన్ వరల్డ్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. “ఆర్‌ఆర్‌ఆర్” వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది .దీనితో మహేష్ తరువాత సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది .మహేష్ తన తరువాత సినిమా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు..ఈ సినిమా మహేష్ బాబు 29 వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే మహేష్ , రాజమౌళి సినిమాపై వస్తున్న అప్‌డేట్‌లు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఇప్పటికే ఈ…
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత దాదాపు సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తన తరువాత సినిమా ను పట్టాలెక్కించేందుకు చాలా టైమ్ తీసుకున్నారు.కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత జెట్ స్పీడు తో దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ ఈ ఏడాది మార్చి ఎండింగ్ లో కొరటాల కాంబినేషన్ లో దేవర సినిమాను మొదలు పెట్టారు..మొదటి షెడ్యూల్ లో రెండు నెలల పాటు యాక్షన్ మరియు టాకీ పార్ట్ చిత్రీకరించారు.ఆ తరువాత కూడా షార్ట్ గ్యాప్స్ తోనే వరుస…
జబర్దస్త్ తో చాలా మంది నటులు కమెడియన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..జబర్దస్త్ తో బాగా సక్సెస్ అయి తర్వాత సినిమాల్లో కమెడియన్స్ గా మరియు హీరోలుగా కూడా ఇండస్ట్రీ లో బాగా బిజీ అవుతున్నారు.అయితే వీరిలోనే రైటర్స్ మరియు డైరెక్టర్స్ కూడా ఉండటం విశేషం… ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్స్ శాంతి కుమార్ మరియు వేణు దర్శకులుగా మారారు. వేణు బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.త్వరలోనే కిరాక్ RP కూడా దర్శకుడిగా రాబోతున్నాడు. తాజాగా…