NTR : జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత దాదాపు సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తన తరువాత సినిమా ను పట్టాలెక్కించేందుకు చాలా టైమ్ తీసుకున్నారు.కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత జెట్ స్పీడు తో దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ ఈ ఏడాది మార్చి ఎండింగ్ లో కొరటాల కాంబినేషన్ లో దేవర సినిమాను మొదలు పెట్టారు..మొదటి షెడ్యూల్ లో రెండు నెలల పాటు యాక్షన్ మరియు టాకీ పార్ట్ చిత్రీకరించారు.ఆ తరువాత కూడా షార్ట్ గ్యాప్స్ తోనే వరుస షెడ్యూల్స్ లో షూటింగ్ చేస్తున్నారు. వీలైనంత వరకు బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ చేసేలాగే ప్లాన్ చేస్తోంది కొరటాల టీమ్.ఎన్టీఆర్ స్పీడు కు కొరటాల మేకింగ్ స్టైల్ కూడా తోడవడం తో దేవర పార్ట్ వన్ షూటింగ్ జెట్ స్పీడు తో పూర్తవుతోంది.ఈ డిసెంబర్ కల్లా మొదటి భాగానికి గుమ్మడి కాయ కొట్టేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే టాప్ స్టార్స్ లో పాన్ ఇండియా సినిమాను ఇంత త్వరగా పూర్తి చేసిన రికార్డ్ ఎన్టీఆర్ కి దక్కుతుంది.
ఎన్టీఆర్ డిసెంబర్ కల్లా దేవర పార్ట్ 1 వర్క్ ఫినిష్ చేసి జనవరి నుంచి వార్ 2 సెట్ లో అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు..యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆల్రెడీ వర్క్ ఔట్స్ కూడా మొదలు పెట్టేసారు.. ఎన్టీఆర్ ఇంత స్పీడు గా సినిమాలు పూర్తి చేస్తుండటం తో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి గా వున్నారు.తాజాగా దేవర మూవీ నుంచి వచ్చిన ఓ అప్‌డేట్ జూనియర్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది..మరో 150 రోజుల్లో దేవర వచ్చేస్తున్నాడు అంటూ చిత్రం యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.సినిమా విడుదల అయ్యే సమయానికల్లా సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ వరుస గా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Tags
- Devara
- koratala
- ntr
- shooting update
తాజావార్తలు
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!