Matka : వరుణ్ తేజ్ ‘మట్కా’ షూటింగ్ అప్డేట్ వైరల్..
- నాలుగు విభిన్న పాత్రలలో నటిస్తున్న వరుణ్ తేజ్
- మట్కా షూటింగ్ అప్డేట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matka :మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.వరుణ్ తేజ్ గత ఏడాది గాంధీవధారి అర్జున్ సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అలాగే ఈ ఏడాది ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు.ఈ సినిమా కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.దీనితో వరుణ్ తేజ్ ప్రస్తుతం చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు.వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మట్కా”.. ఈసినిమా ను “పలాస 1978 ” మూవీ ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నారు.
Read Also :Kalki 2898 AD : కైరా పాత్రలో అన్నా బెన్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..
Also Read
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రజని తాళ్లూరి , తీగల కృపాకర రెడ్డి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ,నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే నవీన్ చంద్ర,అజయ్ ఘోష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో వరుణ్ తేజ నాలుగు విభిన్న పాత్రలలో నటిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా కోసం భారీ సెట్ వేశారు. ఈ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు.
తాజావార్తలు
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!