Thandel : నాగ చైతన్య ‘తండేల్’ షూటింగ్ అప్డేట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thandel : టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్”..ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు.GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈసినిమాలో నాగ చైతన్య సరసన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారునిగా కనిపించనున్నాడు.ఈ చిత్రం శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందింది.
Read Also :NTR : ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ కు భారీ రెమ్యూనరేషన్..?
Also Read
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
దర్శకుడు చందు మొండేటి కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.చందు మొండేటి నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ కావడంతో “తండేల్” సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.నాగ చైతన్య ,చందు మొండేటి కాంబినేషన్ లో గతంలో ప్రేమమ్ ,సవ్య సాచి వంటి రెండు సినిమాలు వచ్చాయి.ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.దీనితో వీరి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా కూడా మంచి విజయం సాదిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు..లవ్ అండ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రం తరువాత షెడ్యూల్ జూన్ 10 న రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానుంది.ఈ షెడ్యూల్ లో చిత్ర యూనిట్ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?