Matka : వరుణ్ తేజ్ ‘మట్కా’ షూటింగ్ అప్డేట్ వైరల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matka : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మెగా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాల్తో బిజీ గా వున్నాడు.వరుణ్ తేజ్ ఈ ఏడాది “ఆపరేషన్ వాలెంటైన్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యుద్ధంతో కూడిన ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మట్కా”..ఈ సినిమాను “పలాస 1978 ” ఫేమ్ కరుణకుమార్ తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.
Read Also :Kajal Aggarwal : ‘సత్యభామ’ లో ఆ సీన్స్ కోసం ఎంతో కష్టపడ్డా..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇంకా పూర్తి కాలేదు.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ‘మట్కా’ మూవీ తరువాత షెడ్యూల్ షూటింగ్ జూన్ 19 నుంచి మొదలు కానుంది అని సమాచారం..ఈ నయా షెడ్యూల్ ఏకంగా 40 రోజుల పాటు జరగనున్నట్లు సమాచారం.ఈ సినిమాలో వింటేజ్ వైజాగ్ ను ప్రేక్షకులకు చూపించేందుకు అద్భుతమైన సెట్ వేశారు.ఈ షెడ్యూల్ లోనే సినిమా మేజర్ షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం.ఈ సినిమాలో నవీన్ చంద్ర ,నోరా ఫతేహి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.వైరా ఎంటెర్టైనెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతుంది.
- Tags
- Matka
- shooting update
- VarunTej
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!