ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా ఆదిపురుష్ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది.. మెదటి షోతోనే మంచి టాక్ ను అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.. అయితే ఈ సినిమా కు వస్తున్నా టాక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవద్దుల్లేవు.. రామాయణం కథ ఆధారంగా తెరకేక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అల్లరించిందని ఇప్పుడు చూస్తున్న పబ్లిక్ రెస్పాన్స్ ను చూస్తే తెలుస్తుంది.. ఇది ఇలా ఉండగా.. తెలుగు వివాదాస్పద…
డైరెక్టర్ తేజ – దగ్గుబాటి హీరో అభిరామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘అహింస ‘..ఈ సినిమా నిన్న విడుదలైంది.. మొదటి షో కే నెగిటివ్ టాక్ ను అందుకుంది.ఈ విషయం పై స్పందించిన శ్రీరెడ్డి.. డైరెక్టర్ తేజాని.. తన మాజీ ప్రియుడు దగ్గుబాటి అభిరామ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది.‘అహింస’ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో.. తన నోటికి పనిచెప్తూ బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి.. ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి.. డైరెక్టర్ తేజాకి.. హీరో…
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్న జంట పవిత్రా లోకేష్ – నరేష్.. ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో చెప్పలేము అంటూ లేటు వయస్సులో ఘాటు రొమాన్స్ తో ఈ జంట రెచ్చిపోతున్నారు.. ముగ్గురిని పెళ్లి చేసుకున్న నరేష్ ఈ వయస్సులో ఇంకొకరు అవసరమా అని నెట్టింట ఎంత విమర్శలు అందుకున్నా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు.. మా లైఫ్ మా ఇష్టం అంటూ తిరుగుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు..…
Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోల కన్ను ప్రస్తుతం పాన్ ఇండియా మీద పడింది. అన్ని భాషల్లోనూ తమ సత్తా చూపించుకోవాలని ప్రతి ఒక హీరో తాపత్రయపడుతున్నారు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ తమ సత్తా చాటాడడానికి రెడీ అవుతున్నార. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల ద్వారా హిందీలో అభిమానులను సంపాదించుకున్న హీరోలు బాలీవుడ్ స్ట్రైట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఎమ్ఎస్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చిన్న సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను అందుకున్న నిర్మాత. ప్రస్తుతం దిల్ రాజు ఎలాగైతే సినిమాలను తనదైన శైలిలో తెరపైకి తీసుకొస్తున్నారో అప్పట్లో ఎమ్ఎస్ రాజు కూడా దర్శకులతో ప్రత్యేకంగా మాట్లాడి సినిమాలను వెండితెరపైకి తీసుకువచ్చేవారు. ఆయన ప్రమేయం లేకుండా ఏ సినిమా కూడా వెండితెరపై కి వచ్చేది కాదనే చెప్పాలి. అలా ఒక ప్రాజెక్టు విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునేవారు. ఎమ్ ఎస్ రాజు…
మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ప్రస్తుతం అక్షయ కుమార్ సరసన “పృథ్వీ రాజ్” చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మానుషీ తన మనసులోని మాటను విప్పింది. తనకు రామ్ చరణ్ అంటే క్రష్ అని, అతనికి పెళ్లి కాకపోయి ఉంటే అతడితో…
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.. తెలుగులో బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటది. ఆ మధ్యన టాలీవుడ్ లో తనపై ఒక హీరో లైంగిక వేధింపులకు గురిచేసాడని చెప్పి షాక్ ఇచ్చిన రాధికా ఈసారి తన సహా హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధికా…
టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.ఒకప్పుడు హీరోగా సుమన్ చేసినన్ని సినిమాలు మరే హీరో చేసి ఉండడు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు.. చేయని తప్పుకు జైలుకు వెళ్లడం, మళ్లీ తిరిగి రావడం.. హీరోగా నిలగోక్కుకోవడం ఇలా ఎన్నో కష్టాలను ఆయన అనుభవించారు. ఇక ప్రస్తుతం అన్ని భాషల్లో విలన్ గా, సహాయక నటుడిగా ప్రేక్షకులను మెప్పిస్తున్న సుమన్ ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలపై తనదైన అభిప్రాయాన్ని…
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్.. సంచలనాలకు పర్మినెంట్ అడ్రస్ గా మారిపోయింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఏ ముహూర్తాన అమ్మడిని ఫైర్ బ్రాండ్ అని పిలిచారో అప్పటినుంచి ఏదో ఒక నిప్పు అంటిస్తునే ఉంది. పెద్ద, చిన్నా.. సెలబ్రిటీ, రాజకీయ నాయకుడు అని ఏమి లేకుండా ఆమె మనసుకు నచ్చింది మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పేస్తూ విమర్శల పాలు కావడం కంగనాకు అలవాటుగా మారింది. ఇక మరోసారి బాలీవుడ్ స్టార్స్ పై కంగనా ఫైర్…