మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాస్పిటల్ పనులు, బిజినెస్ వ్యవహారాలతో తలమునకలైన ఫ్యామిలీ విషయంవచ్చేసరికి మెగా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. ఉపాసన ఎప్పుడు తన పర్సనల్ విషయాలను బయటపెట్టింది లేదు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ ఉపాసన ఎన్నడూ లేనివిధంగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోంది. మొదటి నుంచి ఉపాసన, హీరోయిన్ సమంత మంచి దోస్తులన్న విషయం తెలిసిందే. ఇక తన దోస్త్ గురించి ఇంటర్వ్యూ లో…
టాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో మెగా వారసుడు రామ్ చరణ్- ఉపాసన జంట ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడు స్నేహితులలానే కనిపిస్తూ ఉంటారు. మెగా కొసలు ఉపాసన అందరికి తలలో నాలుకగా మారి కొణిదెల ఇంటి పేరు నిలబెడుతుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అందరు ఈ జంటను అడిగే ప్రశ్న పిల్లలను ఎప్పుడు కంటారు అని.. వీరి పెళ్ళై ఇప్పటికి ఎనిమిదేళ్లు అవుతుంది.. ఇప్పటివరకు వీరి నుంచి గుడ్ న్యూస్…
ప్రస్తుతం ప్రేక్షకుల ధోరణి మారుతోంది. సినిమాల చూసే దృష్టి మారుతోంది.. ఒకప్పుడు బోల్డ్ సీన్లంటే.. ఏదో తప్పు చేసినట్లు చూసేవారు సైతం ఇప్పుడు కథకు తగ్గట్లుగానే ఉంది అంటూ తమ తీరును మార్చుకుంటున్నారు. ప్రేక్షకుల తీరును బట్టే డైరెక్టర్లు, హీరోయిన్లు బోల్డ్ సీన్లకు ఒకే అంటున్నారు. కథకు రొమాన్స్ అవసరమైతే కొద్దిగా ఘాటుగా నటించడానికి కూడా సై అంటున్నారు. ఇక తాజాగా కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ ఘాటు రొమాన్స్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగా రనౌత్ ప్రేమలో పడింది. త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎప్పుడు వివాదాలను కొనితెచ్చుకొనే పనిలో ఉండే అమ్మడు ఒకప్పుడు హోగా స్టార్ హీరో ప్రేమలో పడినా.. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కుదరక విడిపోయారు. ఇక ఆ తర్వాత ట్విట్టర్ లో తన వాక్చాతుర్యాన్ని చూపిస్తూ వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అమ్మడు తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోపక్క నిర్మాతగా మారి తమ్ముడి సినిమాలను నిర్మిస్తున్నాడు. తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘పుష్పక విమానం’ త్వరలోనే విడుదల కానున్న వేళ దేవరకొండ బ్రదర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. ప్రమోషన్స్ ని కూడా వెరైటీగా స్టార్ చేసే విజయ్ దేవరకొండ, తమ్ముడి ఆనంద్ దేవరకొండలో కలిసి గూగుల్ ప్రశ్నలకు సమాదానాలు చెప్పారు. వీరిద్దరి గురించి గూగుల్ లో…
సీనియర్ హీరోయిన్ టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదన్న విషయం అందరికి తెలిసిందే అయితే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే కారణం మాత్రం ఎవరికి తెలియదు. తాజగా ఆ కారణాన్ని టబు రివీల్ చేసింది. తాను సింగిల్ గా ఉండడానికి కారణం ఒక స్టార్ హీరో అని చెప్పి షాకిచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు మీరెందుకు పెళ్లి చేసుకోలేదు అన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ వలనే తాను ఇలా సింగిల్…
షర్మిళ పార్టీ కార్యాలయంలో పదవుల కేటాయింపు పై రభస జరిగింది. షర్మిల పార్టీలో పదవులు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు దేవరకద్రకు చెందిన నర్సింహారెడ్డి. పార్టీ పదవులు 5 లక్షలకు అమ్ముకుని రాత్రికి రాత్రే పేర్లు మార్చేసారని వ్యాఖ్యలు చేసిన నర్సింహారెడ్డి… షర్మిళని వ్యతిరేకించడం లేదు, పార్టీలో ఉన్న కోవర్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. నేను ఎప్పటి నుండో పార్టీకి అంటిపెట్టుకుని ఉన్నా. ముక్కు మొహం తెలియని వారికి పదవులు ఇచ్చారు. పార్టీలో ఎవరు ఎవరు సీట్లు అమ్ముకున్నారో…