Naresh : పవిత్రా లోకేష్ తో పిల్లల్ని కంటే తప్పేంటి?.. నరేష్ షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్న జంట పవిత్రా లోకేష్ – నరేష్.. ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో చెప్పలేము అంటూ లేటు వయస్సులో ఘాటు రొమాన్స్ తో ఈ జంట రెచ్చిపోతున్నారు.. ముగ్గురిని పెళ్లి చేసుకున్న నరేష్ ఈ వయస్సులో ఇంకొకరు అవసరమా అని నెట్టింట ఎంత విమర్శలు అందుకున్నా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు.. మా లైఫ్ మా ఇష్టం అంటూ తిరుగుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు..
ఏ విషయం గురించి అయితే చెప్పుకోవడానికి సిగ్గపడతారని అనుకున్నామో.. అదే విషయాన్ని ఏకంగా ‘మళ్లీ పెళ్లి’ అంటూ అదే మహిళతో కలిసి సినిమా తీసి నిస్సిగ్గుగ్గా జనం ముందుకు వచ్చారు నరేష్, పవిత్రా లోకేష్‌లు.. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని వీరు చేసిన ప్రయత్నాలు, సినిమా ప్రమోషన్స్ జనాలకు ఆశ్చర్యాన్ని కలిగించాయానడంలో సందేహం లేదు.. అందులో భాగంగా అన్నీ వదిలేసి ఎన్నో విషయాలను మీడియాతో పంచుకున్నారు..
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
సహజీవనం చెయ్యడం మాత్రమే కాదు.. ఈ సందర్బంగా పిల్లల్ని కనడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు..ఈ వయసులో చాలామంది పిల్లల్ని కన్నారు కదా.. మరి మీకు అలాంటి ఉద్దేశం ఉందా అంటే పవిత్రా లోకేష్.. అందులో తప్పేం ఉందన్నట్టుగా సమాధానం ఇచ్చింది. ఇక నరేష్ అయితే ఇండైరెక్ట్ గా తాను ఎప్పుడో రెడీ అంటూ హింట్ ఇచ్చాడు.. మొత్తానికి వీరిద్దరూ కలిసి త్వరలోనే పిల్లల్ని కనాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పకనే చెప్పారు..ఇక ముందు ఆ వార్త కూడా వింటామేమో చూడాలి.. ఏది ఏమైనా వీళ్ళ సినిమా మాత్రం పర్వాలేదనే టాక్ ను అందుకుంది..
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!