లేడీ కమెడియన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కోవై సరళ. అప్పట్లో ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. ముఖ్యంగా బ్రహ్మానందం, కోవై సరళ జోడికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండేవారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, తనదైన బాషతో డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో దాదాపు రెండు దశాబ్దాల పాటు కోవై సరళ అందరినీ మెప్పించింది. అయితే కారణాలు ఏవైనా ఆమె కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమైంది. తెలుగు అని కాదు తమిళంలో…
పెళ్లి చూపు నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా, ఐ ఆండ్రూ, బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్ & My3 ఆర్ట్స్ మూవీ అనౌన్స్‌మెంట్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఐదు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, My3 ఆర్ట్స్…
Shiva Kandukuri Interview about Bhoothaddam Bhaskar Narayana: శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. మార్చి 1న…
Bhoothaddam Bhaskar Narayana: ఇండస్ట్రీలో రోజుకో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. కొన్ని రోజులు బయోపిక్స్ ట్రెండ్ నడిస్తే.. ఇంకొన్ని రోజులు బ్రేకప్ స్టోరీస్ నడుస్తాయి.. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో హర్రర్ స్టోరీస్ ట్రెండ్ నడుస్తుంది. దెయ్యాలు, భూతాలు, చేతబడులు, క్షుద్ర పూజలు.. ఇలాంటి కథలతో దర్శకులు.. ప్రేక్షకులను థియేటర్ లోనే భయపెడుతున్నారు.
Bhoothaddam Bhaskar Narayana: యంగ్ హీరో శివ కందుకూరి ఈసారి యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ తో వస్తున్నాడు. అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేసిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది.
Bhoothaddam Bhaskar Narayana Title Song: యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా తెరకెక్కుతోంది. స్నేహాల్ .. శశిధర్, కార్తీక్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశి సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత ఇతర కీలక పాత్రలు పోషించారు.
'చూసీ చూడంగానే' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శివ కందుకూరి తాజా చిత్రం 'మను చరిత్ర' విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాలో శివ సరసన మేఘా ఆకాశ్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించారు.
శివ కందుకూరి, రాశిసింగ్ జంటగా నటించిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' విడుదల వాయిదా పడింది. సి.జి. వర్క్ పూర్తి కాగానే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.
శివ కందుకూరి నటించిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రంలోని ఫస్ట్ సింగిల్ విడుదలైంది. విజయ్ బుల్గానిన్ స్వర రచన చేసిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి గానం చేశాడు.
'చూసి చూడంగానే' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ. అతను హీరోగా నటించిన తాజా చిత్రం 'భూతద్దం భాస్కర్ నారాయణ' మార్చి 31న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ ను తేజ సజ్జా విడుదల చేశారు.