రేపే హిందీ ‘జెర్సీ’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ’ సినిమాను అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు గౌతమ్ తిన్ననూరి. హిందీలో ఈ సినిమాను అల్లుఎంటర్ టైన్ మెంట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కలసి నిర్మిస్తున్నాయి. షాహిద్ కపూర్ హీరోగా మృణాలిని రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు దర్శకనిర్మాతలు.
Read Also : 25న రాజశేఖర్ ‘శేఖర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తెలుగులో ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా దక్కిన నేపథ్యంలో బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న షాహిద్ ‘జెర్సీ’ రీమేక్ పై కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీలోనూ విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. మరి వారందరి నమ్మకాన్ని బాలీవుడ్ ‘జెర్సీ’ ఎంత వరకూ నిలబెడుతుందో చూద్దాం.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!