యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన హాట్ అందాల తో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు గా సారా అలీఖాన్ వెండి తెరకు పరిచయం అయ్యింది. ‘కేదార్నాథ్’సినిమా తో హీరోయిన్ గా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది మొదటి చిత్రంతోనే మంచి విజయం అందుకుంది.ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించింది. తన ఐదేళ్ల కెరీర్ లోనే ఈ ముద్దుగుమ్మ దాదాపు…
హీరోయిన్లు చిన్నచిన్న వాటి కోసం చేసే ఖర్చుల విషయంలో అంతగా పట్టించుకోరు. పొదుపు చేసే హీరోయిన్ లు ఇప్పుడు మనకు అస్సలు కనపడరు.కొంతమంది హీరోయిన్లు డ్రెస్, షూస్ కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. బ్రాండ్స్ విషయంలో హీరోయిన్లు ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటారనే విషయం తెలిసిందే. అయితే సారా అలీ ఖాన్ అయితే కేవలం 400 రూపాయల కోసం వెరైటీగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది.సారా అలీ ఖాన్ మహా పొదుపరి అంటూ కొంతమంది…
శుబ్ మన్ గిల్ పేరు వినపడగానే క్రికెట్ తో పాటు ఆయన లవ్ ఎఫైర్లు కూడా వినపడతాయి. మొదట క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు రాగా.. ఆ కొద్ది రోజులకే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తో ప్రేమలో ఉన్నాడంటూ టాక్ వచ్చింది. అయితే తాజాగా వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ మరో వార్త వినిపిస్తుంది.
‘వయసుతో పనియేముంది…మనసులోనే అంతా ఉందని’ అమ్మాయిలు అంటూ ఉంటారని, అందువల్లే ముద్దుగుమ్మలు ముసలి హీరోలతోనైనా సై అంటూ నటించేస్తుంటారని అందరికీ తెలుసు. కానీ, వారికీ కొన్ని అభిలాషలు ఉంటాయి. అలాగని, తన మనసుకు నచ్చిన హీరోతోనే నటిస్తానని చెప్పడం లేదు కానీ, తమ వయసు అమ్మాయిలతోనే కలసి నటిస్తే భలేగా ఉంటుందని కొందరి అభిప్రాయం. ఇంతకూ ఈ అభిప్రాయం ఎవరిదీ అంటారా? ముద్దుకే ముద్దొచ్చే మందారంలా ఉండే అనన్యా పాండే మనసులోని మాట ఇది! ‘లైగర్’ భామగా…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకెళ్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నటి రష్మిక మందనకు నేషనల్ వైడ్ గా భారీ సంఖ్యలో అభిమానులున్నారు.
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు ప్రేమ పెళ్లి అయిపోయి 24 గంటలు కూడా గడవక ముందే మరో బాలీవుడ్ ప్రేమజంట కలిసి కనిపించారు. బాలీవుడ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ లు నాలుగేళ్ల క్రితం ‘లవ్ ఆజ్ కల్’ సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో సారా, కార్తీక్ ఆర్యన్ లు రిలేషన్షిప్ లోకి వెళ్లారు అనే టాక్ బీటౌన్ లో వినిపించింది. దీంతో…
Shubman Gill: హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. స్టార్ బ్యాటర్లు విఫలమైన వేళ సిక్సర్ల వర్షంతో డబుల్ సెంచరీ సాధించాడు.
Shubman Gill: టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ బాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ మేరకు అతడు బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నిరోజుల క్రితం వీళ్లిద్దరూ డిన్నర్‌కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు ఏదో ఉందని గుసగుసలాడుకున్నారు. ప్రస్తుతం కెరీర్‌లో ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఇటీవల ఓ పంజాబీ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో సారా అలీఖాన్‌తో డేటింగ్ అంశంపై ప్రశ్నించగా…
గతంలో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ పలు కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో రశ్మిక పదే పదే విజయ్ ఇంటికి వెళ్ళడం, పండగలలో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో గడపటం వంటివి అందుకు నిర్ధారణగా సోషల్ మీడియా కథనాలు వండి వార్చింది. దీనిని విజయ్ ఖండించటంతో కథనాలు ఆగిపోయాయి. అయితే తాజాగా మరోమారు ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. దానికి కాఫీ విత్ కరణ్ షో వేదికగా మారింది. కాఫీ…