బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు. అయితే, ఆమె ఆయనతో కంటే తల్లి అమృతా సింగ్ తోనే ఎక్కువగా పెరిగింది. సైఫ్, అమృతా విభేదాల కారణంగా విడిపోవటంతో సారా మమ్మీతోనే ఉండాల్సి వచ్చింది. అలా ఈ బ్యూటిఫుల్ డాటర్ కి డాడ్ కంటే ఎక్కువగా మామ్ కే క్లోజ్! సారా స్వయంగా కూడా ఈ విషయం చాలా సార్లు చెప్పింది. ఆమె తన సొషల్ మీడియా అకౌంట్స్ లో అమ్మ…
హీరో విక్కీ కౌశల్, నిర్మాత రోనీ స్క్రూవాలా, దర్శకుడు ఆదిత్య ధర్… ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిందే సూపర్ హిట్ మూవీ ‘యురి : ద సర్జికల్ స్ట్రైక్’. అయితే, వీరు ముగ్గురు మరోసారి చేతులు కలపబోతున్నారు. విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా దర్శకుడు ఆదిత్య ‘ద ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ రూపొందించనున్నాడు. మహాభారతంలోని గురు ద్రోణుని కుమారుడే అశ్వథ్థామ. ఇప్పటికీ ఆయన బతికే ఉన్నాడని హిందువులు నమ్ముతారు. అటువంటి వీరాధివీరుని పాత్ర ఆధారంగా ‘ద ఇమ్మోర్టల్…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఇద్దరూ కలిసి వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి పని చేస్తున్న వీడియోను సారా అలీఖాన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో జాన్వి కపూర్ గులాబీ, నారింజ రంగు దుస్తులు ధరించగా, సారా అలీ ఖాన్ ఎరుపు, నలుపు రంగు అథ్లెటిక్ దుస్తులను ధరించారు. ‘గోల్డెన్ గలౌ పొందాలంటే ఇలా చేయండి. సూచనల…