Shubman Gill : అయ్యో.. సారా అలీఖాన్‌కు బ్రేకప్ చెప్పిన శుభ్‌మన్ గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా యువ క్రికెటర్ శుభమన్ గిల్ ఐపీఎల్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులోనూ గిల్ ముందున్నాడు. ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ పట్టికలో ఫాఫ్ డు ప్లెసిస్‌ను అధిగమించడానికి గిల్‌కి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే కావాలి. ఇవాళ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. కాగా, ఈ మ్యాచ్ లో డుప్లిసిస్ ని అధిగమించి ఆరెంజ్ క్యాప్ ను గిల్ సాధించే ఛాన్స్ ఉంది.
Also Read : Allu Arjun: టార్గెట్ ఫిక్స్… ఈసారి బౌండరీలు దాటబోతున్నారు
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
శుబ్ మన్ గిల్ పేరు వినపడగానే క్రికెట్ తో పాటు ఆయన లవ్ ఎఫైర్లు కూడా వినపడతాయి. మొదట క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు రాగా.. ఆ కొద్ది రోజులకే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తో ప్రేమలో ఉన్నాడంటూ టాక్ వచ్చింది. అయితే తాజాగా వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ మరో వార్త వినిపిస్తుంది. అయితే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఈ ఏడాది మొదట్లో ఈ జంట దుబాయి లో డిన్నర్ చేస్తూ మీడియా కంట పడ్డారు. అంతేకాకుండా విమానంలోనూ ఇద్దరూ కలిసి ప్రయాణించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు టాక్ వచ్చింది.
Also Read : Suryakumar: తిలక్ వర్మను టీజ్ చేసిన సూర్యకుమార్ యాదవ్
చాలాసార్లు మీడియా ఈ విషయంపై వీరిద్దరినీ ప్రశ్నించగా, డేటింగ్ చేస్తున్నామనే ఇన్ డైరెక్ట్ గా చెబుతూ వచ్చారు. అయితే, తాజాగా వీరిద్దరూ విడిపోయారట. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏమైనా వచ్చాయా? ఎందుకు విడిపోయారంటూ అభిమానులు పెద్ద ఎత్తున నెట్టింట చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో గిల్ కి సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నిజానికి, గిల్ మొదట సారా టెండుల్కర్ తో ప్రేమలో ఉన్నాడు.. అయితే సారా అలీఖాన్ కోసం ఆమెను వదిలేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరికీ కూడా చెడింది. చూడాలి మరి తర్వాత వీరి జీవితాల్లోకి ఎవరైనా వస్తారా లేక మళ్లీ వీళ్లే కలుస్తారా అనేది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!