సారా అలీ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్ అయినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఆమె ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో నటించలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా చేరిపోయింది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సారా అద్భుతమైన నటనా నైపుణ్యం, ఆమె వెయిట్ లాస్ జర్నీ, ఎదురులేని అందం వంటి అంశాలు ఆమెకు ఎంతోమంది అభిమానులను చేరువ చేశాయి. ఇదిలా…
సినిమా ఇండస్ట్రీలో టైటిల్ విషయంలో మేకర్స్ చాలా సీరియస్ గా ఉంటారు. చాలాసార్లు టైటిల్ గురించి కొంతమంది దర్శకనిర్మాతలు బహిరంగంగానే గొడవ పడడం మనం చూశాము. మరికొంత మంది మాత్రం సర్దుకుపోతుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ‘ఆత్రంగి రే’ విషయంలో డైరెక్టర్ కు షరతు పెట్టాడట. ఈ విషయాన్నీ స్వయంగా ‘అత్రంగి రే’ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ వెల్లడించారు. Read Also : “మనీ హీస్ట్-5” మేకర్స్ కు షాక్……
సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్, ధనుష్ నటించిన ‘ఆత్రంగి రే’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఆత్రంగి రే’ క్రిస్మస్ సందర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని చాలా ప్రత్యేకంగా చూపించారు. ‘ఆత్రంగి రే’ 3 నిమిషాల 8 సెకన్ల ట్రైలర్ లో సారా అలీ ఖాన్ (రింకు సూర్యవంశీ)ని వివాహం చేసుకున్న ధనుష్ (విషు)ని…
మాల్దీవుల అందం అంతా ఈ భామలోనే ఉంది అన్పిస్తోంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ లేటెస్ట్ పిక్స్ చూస్తుంటే… మాల్దీవుల్లో ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న సారా అలీ ఖాన్ తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడి అందమైన సముద్రపు రిసార్ట్‌లో టూ పీస్ బికినీ ధరించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది ఈ భామ. పూల డిజైన్ ఉన్న గ్రీన్ కలర్ బికినిలో ఆమె మాల్దీవుల సముద్రంలో అందమైన అలలా ఉంది. ప్రస్తుతం…
గత కొంత కాలంగా బాలీవుడ్ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కన్ను ఉంది. తన మన అనే బేధం లేకుండా టాప్ స్టార్స్ నుంచి సామాన్యుల వరకూ డ్రగ్స్ ఇష్యూ బాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఇటీవల సంఘటనలతో ఉన్నత స్థాయి బాలీవుడ్ ప్రముఖులలో మరీ ముఖ్యంగా యువ తరం నటీనటుల్లో ఎంతో భయం నెలకొనిఉంది. ఇక ఇదిలా ఉంటే మన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శుక్రవారం 57వ పుట్టినరోజు…
సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాదు భలే కామెడీగా కూడా నవ్విస్తుంది సారా అలీఖాన్. స్టార్ కిడ్ అయినప్పటికీ పెద్దగా భేషజాలకు పోదు ఈ నవాబ్ ఖాన్ దాన్ లాడ్లీ. అప్పుడప్పుడూ ఆమె చెప్పే ‘నాక్ నాక్’ జోక్స్ నెటిజన్స్ లో బాగా పాప్యులర్. అయితే, ఈసారి సారా సింపుల్ గా “నాక్ నాక్” అంటూ జోక్ చెప్పకుండా “నాక్ అవుట్” అనేసి షాకిచ్చింది! సారా తన తాజా ఇన్ స్టాగ్రామ్ వీడియోలో ముక్కుకి బ్యాండేజ్…
బాలీవుడ్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్స్ అంటే దీపికా, ఆలియా లాంటి వారి పేర్లు చెబుతారు. కానీ, నెక్ట్స్ జనరేషన్ టాప్ బ్యూటీస్ అంటే జాన్వీ, అనన్య పాండే లాంటి వారి పేర్లు వినిపిస్తాయి. సైఫ్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ కూడా గట్టి పోటీ ఇస్తోంది బీ-టౌన్ యంగ్ బ్యూటీస్ కి.అక్షయ్ కుమార్, ధనుష్ మల్టీ స్టారర్ గా రూపొందిన ‘అత్రంగీ రే’ సినిమాలో సారా అలీఖాన్ హీరోయిన్. అయితే, ‘అత్రంగీ రే’…
ఓ సారి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరు, తరువాత కార్తీక్ ఆర్యన్ పేరు… ఇప్పుడు జెహాన్ హండా! సారా అలీఖాన్ ఎఫైర్ల ప్రచారం మామూలుగా ఉండదు. సైఫ్ అలీఖాన్ లాంటి సీనియర్ నటుడి కూతురు అయినా బోల్డ్ గా, ఓపెన్ గా ఉండటం సారా స్టైల్. నవాబుల కుటుంబం నుంచీ వచ్చినా బీ-టౌన్ బిజినెస్ సీక్రెట్స్ బాగా తెలుసు బ్యూటిఫుల్ బేబీకి! అందుకే, ఎప్పుడూ తన ఎఫైర్లతో మీడియాలో, సొషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద…
జూన్ 21 ‘యోగా డే’! అయితే, రానురాను బాలీవుడ్ లో యోగా క్రేజ్ పెరిగిపోతోంది. ‘యోగా దినోత్సవం’ వచ్చిందంటే తమ మనసులోని మాటల్ని బయట పెట్టే బాలీవుడ్ యోగా ప్రియులు ఎక్కువైపోతున్నారు. సారా అలీఖాన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ లాంటి యంగ్ బ్యూటీస్ మొదలు మిలింద్ సోమన్, శిల్పా శెట్టి లాంటి బీ-టౌన్ సీనియర్స్ వరకూ అందరూ ఇప్పుడు యోగాన్ని ఆశ్రయిస్తున్నారు! సారా అలీఖాన్ ఒకప్పుడు 96 కిలోలు ఉండేది. ఆ విషయం స్వయంగా ఆమే చెప్పింది. పిజ్జాలు,…