Shubman Gill: స్టేడియంలో ‘సారా సారా’ స్లోగన్స్..గిల్ రియాక్షన్ ఇదిగో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill: హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. స్టార్ బ్యాటర్లు విఫలమైన వేళ సిక్సర్ల వర్షంతో డబుల్ సెంచరీ సాధించాడు. గిల్ పోరాటంతో తొలి మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే అందరూ గిల్ బ్యాటింగ్ వీడియోల్ని షేర్ చేస్తూ అతడిని ఆకాశానికి ఎత్తేస్తుంటే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం మరో దారిలో అతడిని ట్రెండ్ చేస్తున్నారు. దీంతో గిల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వెళ్లింది.
Read Also : Aloe Vera : అలోవెరాతో అన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
ఇంతకూ ఆ వీడియో ఏంటంటే.. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్ ఫీల్డింగ్‌కు వచ్చాడు. బౌండరీ వద్దకు రాగానే స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా ‘సారా.. సారా’ అంటూ నినాదాలు చేశారు. గిల్ కూడా వారికి నవ్వుతూ చేయి చూపి హాయ్ చెప్పాడు. అయితే ఈ సారా సచిన్ కుమర్తె సారా టెండుల్కరా లేక సైఫ్ ఆలీ ఖాన్ కూతురు, నటి సారా అలీ ఖానా అన్న విషయంపై క్లారిటీ లేదు . కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోపై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా లవ్ మ్యాటర్ చెప్పు బ్రదర్ అంటూ సరదాగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డబుల్ సెంచరీ బాదిన సచిన్ అల్లుడంటూ మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, గతంలో సచిన్ కూతురు సారాతో గిల్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు రాగా.. ఈ మధ్య సారా అలీ ఖాన్‌తో అతడు సన్నిహితంగా ఉంటున్నాడంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. వారు అధికారికంగా ప్రకటించే వరకు ఇందులో ఏది నిజమో తెలియదు.
Read Also : Fenugreek Seeds : ఆగకుండా అయ్యే విరేచనాలను కట్ చేసే అద్భుతమైన చిట్కా
Shubman Gill waves after fans chant 'Sara-Sara'.
Sara Tendulkar or Sara Ali Khan? 🤔😜🤫#SaraAliKhan #SaraTendulkar #ShubmanGill #INDvsNZ pic.twitter.com/QyHKKvFph2
— Smriti Sharma (@SmritiSharma_) January 18, 2023
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!