సైఫ్ అలీఖాన్ గారాల పట్టి సారా అలీఖాన్ ఇండస్ట్రీకి వచ్చిన ఏడేళ్లవుతున్నా సరైన గుర్తింపు దక్కలేదు. ఖాతాలో మంచి హిట్స్ ఉన్నా స్టార్ డమ్‌కు ఆమడ దూరంలో ఆగిపోతోంది. సారాతో పాటుగా కెరీర్ స్టార్ట్ చేసిన జాన్వీ, అనన్యా పాండేలు బాలీవుడ్ టు టాలీవుడ్ చక్కర్లు కొట్టేస్తే మేడమ్ మాత్రం బీటౌన్ చూరు పట్టుకుని వేళాడుతోంది. సెవెన్ ఇయర్స్‌గా బిగ్ సెలబ్రిటీ స్టేటస్ కోసం శ్రమిస్తున్నాఫలితం దక్కడం లేదు. Also Read : VD 12 : విజయ్…
బాలీవుడ్ అమృత సింగ్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ బిగినింగ్‌లో అపజయాలు ఎదురుకున్నప్పటికి.. తన నటన, అందంతో తనకంటూ ఫేమ్.. ఫాలోయింగ్ మాత్రం దక్కించుకుంది. ప్రజంట్ ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోన్న సారా అలీఖాన్, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లోనూ నటిస్తోంది. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన సారా, అలియాకు…
దెబ్బలు పడతాయ్ రాజా.. దెబ్బలు పడతాయ్ రో అంటూ పుష్ప తో చిందులేసి బీటౌన్ చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. కిస్సిక్ సాంగ్‌తో కేక పుట్టించిన అమ్మడికి నార్త్ బెల్ట్ భారీ లెవల్లో అటెన్షన్ ఇచ్చింది. దీంతో ఆఫర్లను పిలిచి ఇస్తోంది. సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్‌తో మెడాక్ ఫిల్మ్స్ ఆఫీస్ దగర్గ ఫోటోలకు ఫోజులిచ్చి బీటౌన్ ఎంట్రీకి రెడీ అయ్యినట్లు హింట్ ఇచ్చింది భామ. కానీ ఇబ్రహీంతో కాకుండా…
తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సత్తాచాటుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్, కల్కి చిత్రాలు భారతీయ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేయడానికి ‘దేవర’ సిద్ధం కాగా.. పుష్ప 2, ఎస్ఎస్ఎంబీ 29 రికార్డు నెలకొల్పడానికి రెడీ అవుతున్నాయి. ప్రస్తుత క్రేజ్ కారణంగా తెలుగు సినిమాల్లో నటించడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు టాలీవుడ్‌పై కన్నేస్తున్నారు. బాలీవుడ్ భామలు కృతి సనన్, కియారా అద్వానీ, శ్రద్దా కపూర్, దీపికా…
Tripti Dimri: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
Sara Ali Khan Confirms Shubman Gill Is Dating With Sara Tendulkar: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ పేరు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. గిల్ తన ఆట కంటే.. డేటింగ్ విషయంలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్‌తో గిల్ డేటింగ్ చేస్తున్నాడంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో బాలీవుడ్ యువ హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో సమ్‌థింగ్ సమ్‌థింగ్…