Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన సామ్ నటిస్తోంది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కు ఈ సిరీస్ రీమేక్ గా తెరకెక్కుతుంది.
Samantha: ఏం మాయ చేశావే తో ప్రేక్షకులను మాయచేసేసింది సమంత. వరుస హిట్లు కొట్టేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్ని కారణాల వల్ల ఇద్దరిమధ్య విబేధాలు వచ్చి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది సమంత.
Krithi Shetty : ఉప్పెనతో జనాల చేత ముద్దుగా బేబమ్మ అనిపించుకుంది కృతి శెట్టి. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా వరుసగా రెండు విజయాలు సాధించింది.
Samantha New House: ఎప్పటి నుంచో తాను కంటున్న కలను నెరవేర్చుకుంది సమంత. హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటుంది. తన కోరిక ఇప్పటికి నెరవేరింది.
Kushi: సాధారణంగా సాంగ్స్ అంటే.. ఎన్నో భావాలతో ముడిపడి ఉంటాయి. సినిమాలో ఉండే సీన్ కు తగ్గట్టు సాంగ్ ను రాస్తారు. ప్రేమ, బాధ, మోటివేషన్ .. ఇలా సీన్ కు తగ్గట్లు రాస్తారు. ఆ లిరిక్స్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి.
Bellamkonda Srinivas:బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ. ఇస్తున్నాడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను అదే పేరుతో బెల్లంకొండ హిందీలో రీమేక్ చేస్తున్నాడు.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోయి రెండేళ్లు అవుతుంది. అయినా ఇప్పటివరకు ఖ్ఆ హీట్ మాత్రం పోలేదు. సామ్ సినిమా వచ్చినప్పుడు చై ను.. చై సినిమా రిలీజ్ అప్పుడు సామ్ ను ఆ విడాకుల విషయం అడగకుండా మీడియా వదలదు.
Samantha: ఎన్ని వివాదాలు వచ్చిన సమంత పాపులారిటీ పెరుగుతోనే ఉంది. ప్రస్తుతం తాను అగ్రతారగా వెలుగుగొందుతుందన్న విషయం స్పష్టమైంది. స్టార్ హీరోలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఆమె సొంతం చేసుకున్నారు.
Khushi: లైగర్ తరువాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. ఇక ఈ సినిమానుమైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.