టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది..తర్వాత మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి కొన్ని రోజులు సినిమాలకి గుడ్ బై చెప్పి ట్రీట్మెంట్ తీసుకొని ఆ వ్యాధి నుండి బయటపడింది. ఇక ఎప్పుడైతే ఆ వ్యాధి బారిన పడిందో అప్పటినుండి సమంత తన హెల్త్ విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటుంది.. ప్రతిదీ వైద్యుల…
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ నిండా వివాదాలు, విషాదాలే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. విమర్శలు, అవమానాలను లెక్కచేయకుండా తన జీవితాన్ని తాను గడపడానికి ప్రయత్నిస్తుంది సామ్. ఏ మాయ చేశావే అంటూ తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ లో నటిస్తోంది.. ఇంకోపక్క తెలుగులో ఖుషీ చిత్రంలో నటిస్తోంది. ఖుషీ షూటింగ్ రేపో మాపో పూర్తికావొస్తుంది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడి ఫోకస్ అంతా సిటాడెల్ సిరీస్ మీదనే ఉండనున్నది అని తెలుస్తోంది.
పాన్ ఇండియన్ స్టార్ సమంత ఐటెం సాంగ్ ప్రపంచాన్ని ఊపేసింది. ఈ పాట ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.విడుదలయినప్పటి నుండి ఇప్పటికీ కూడా ప్రపంచం లో ఏదో మూలన ఈ పాట వినిపిస్తూనే ఉన్నది.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూనే ఉంది.. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేలా చేస్తోంది.దేవీ శ్రీ ప్రసాద్ ఆ పాటకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.. ఇప్పటికీ ఫారెన్ పబ్బుల్లో మోత మోగిస్తోంది ఈ పాట. ఐకాన్ స్టార్…
సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది.. అంతేకాదు ట్రెండ్ కు తగ్గట్లు అదిరిపోయే డ్రెస్సులు వేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది..ఈ మధ్య ఎక్కువ పొట్టి పొట్టి బట్టలలో దర్శనమిస్తుంది.. ట్రెడిషినల్ లుక్ లో కనిపించి అందరి మనసు దోచుకుంది.. తాజాగా స్కిన్ కలర్ కాజ్వల్ శారీ ధరించింది. పూల శారీలో కట్టి ఫోటోలకు పోజులిచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఓ శారీ…
Samantha: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ సమంత జంటగా ది ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిరీస్ సిటాడెల్. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ సిరీస్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ కు పాపం నిరాశనే ఎదురయ్యింది.
విజయ్ దేవరకొండ హీరో గా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా తెరకెక్కుతున్న క్యూట్ లవ్ అండ్ ఎమోషనల్ మూవీ ‘ఖుషి శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా నే వున్నాయి.సమంత, విజయ్ దేవరకొండ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుపుకుంటుంది అని సమాచారం.ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఇటీవలే విడుదల చేయగా ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా అయితే నిలిచింది.…