Samantha : నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత చాలా కుంగిపోయింది. ఈ మధ్య కాలంలోనే ఆమె మయోసైటిస్ బారిన పడ్డారు. ఒకవైపు మయో సైటిస్తో బాధపడుతూనే ఆమె సినిమాల్లో నటిస్తున్నారు.
Samantha Temple : సెలబ్రిటీలకు అభిమానులు ఉండడం సహజం. అది సినీ ఇండస్ట్రీ, రాజకీయాల్లోనైనా సరే. కొంత మంది అభిమానులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు వారి కోసం ఏమైనా చేస్తారు.
MadhuBala : రోజా సినిమాతో ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయే నటి మధుబాల. సినీ ఇండస్ట్రీలో మధు అంటే పెద్దగా తెలియాదు. మధుబాల అంటు ఠక్కున గుర్తుకు వస్తుంది. మధునే ఆమె అసలుపేరు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె తన మధుబాలగా స్ర్కీన్ నేమ్ పెట్టుకుంది.
Kushi Movie : చైతుతో బ్రేకప్ తర్వాత హీరోయిన్ సమంత సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. తన సినీ కెరీర్లో తొలిసారిగా పౌరాణిక పాత్ర చేసిన శాకుంతలం ఇటీవలే రిలీజ్ అయింది.
Samantha: ఈ కాలంలో ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో.. ఎన్నిరోజులు కలిసి ఉంటారో.. ఎందుకు విడిపోతారో చెప్పడం చాలా కష్టం. ఇక స్టార్ల పెళ్లిళ్ల గురించి, విడాకుల గురించి, బ్రేకప్ ల గురించి చెప్పనవసరం లేదు.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి సిటాడెల్ రీమేక్. వరుణ్ ధావన్, సమంత జంటగా రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.
Samantha: అభిమానులు లేనిదే హీరోలు లేరులే అని వెంకటేష్ ఏదో సినిమాలో పాడతాడు. నిజంగా అభిమానులు లేకపోతే హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఉండరు. తారలు ఎవరైనా, ఏది చేసినా అది అభిమానుల కోసమే, వారి ప్రేమ కోసమే చేస్తారు. ఫ్యాన్స్ సైతం తమ ఫెవరేట్ స్టార్లను ఎంత అభిమానిస్తారో.. వారిని ఎవరైనా ఏదైనా అంటే ఇచ్చిపడేస్తారు.
Samantha: కొన్ని పాత్రలు.. కొంతమందికే సెట్ అవుతాయి. అలా సెట్ అయ్యినవారి నటనే పదికాలాలు గుర్తిండిపోతోంది. ఉదాహరణకు మహానటి లో కీర్తి సురేష్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కీర్తి.. మహానటి సావిత్రి ఏంటి అని తీసిపారేశారు.
Sai Dharam Tej: భక్తి.. ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్లినా ఆయన తోడు ఉంటాడని నమ్ముతారు. ఇక ఒక మనిషి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైతే.. అది చావును చూపించి వెనక్కి తీసుకొస్తే.. ఆ మనిషి దైవాన్ని తప్ప మరేదీ నమ్మడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అదే పరిస్థితిలో ఉన్నాడు.