Shakunthalam: సమంత కష్టానికి కొంత ఫలితం అయినా వచ్చిందిగా…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ శాకుంతలం మూవీ ఏకంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఫుల్ రన్ లో కేవలం 5 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయని టాక్. శాకుంతలం మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవడంతో నిర్మాతలకు కొంతమేర నష్టాలు అయితే తగ్గాయి. అయితే వ్రతం చెడినా ఫలితం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తుంది.. శాకుంతలం సినిమాకు ఏకంగా నాలుగు అవార్డులు రావడంతో ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు.
సమంత ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కిందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సమంత సత్తా చాటడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాకు అవార్డులు కూడా క్యూ కట్టాయి. బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్, బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్ విభాగాలలో ఈ సినిమాకు అవార్డులు కూడా వచ్చాయి. సమంత కెరీర్ లో ఈ స్థాయిలో నష్టాలు మిగిల్చిన సినిమా ఏదీ లేదనే విషయం తెలిసిందే.
Also Read
న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ లో కూడా శాకుంతలం సినిమాకు అవార్డ్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాకు అవార్డ్స్ వచ్చినందుకు కొంతమంది సంతోషిస్తుండగా మరి కొందరు ఈ సినిమాకు అవార్డులు ఎవరిచ్చారంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శాకుంతలం మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. సమంత ఈ తరహా సినిమాలకు దూరంగా ఉంటే మంచిదని కొంతమంది చెబుతున్నారట.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!