బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘సికందర్’. రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కీలకపాత్రలు పోషించగా. చాలా రోజుల తర్వాత, ఈ మూవీతో సల్మాన్ మంచి కంబ్యాక్ ఇస్తారు అనుకుంటే.. ఫ్యాన్స్‌కు డిజాస్టర్ గానే మిగిలిపోయింది. కానీ డిజాస్టార్ టాక్ వచ్చినప్పటికి సల్మాన్‌ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా ‘సికందర్’ సినిమాకు ఓవర్సీస్‌లో భారీగా వసూలు మాత్రం వచ్చాయి. యాక్షన్, హ్యుమన్ ఎమోషన్స్‌తో రూపొందించిన…
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇంత భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ చొరబాటు ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు? గత రెండు రోజుల్లో ఇద్దరు వేర్వేరు వ్యక్తులు సల్మాన్ ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించారు. వారిద్దరూ భవనంలోకి ప్రవేశించి సల్మాన్ ప్లాట్‌కు చేరుకున్నారు. అయితే, పోలీసులు సకాలంలో ఇద్దరినీ అరెస్టు చేశారు. సల్మాన్ ఇంట్లోకి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు సమయాల్లో ప్రవేశించారు. వారిని…
చాలా కాలంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ను ఆధారంగా చేసుకుని సినిమాలు తీయడానికి దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా అలాంటి ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలుగు వీర జవాన్, కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. 2020లో గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు ప్రాణాలు…
27 ఏళ్ల నాటి కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ మరికొందరు తారలు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ కేసుపై తాజాగా కీలక అప్డెట్ వచ్చింది. ఈ తారలకు సంబంధించిన అప్పీళ్లను విచారణకు జాబితా చేయాలని రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ లతో పాటు సోనాలి బింద్రే, నీలం, టబు పేర్లు కూడా కృష్ణ జింకల వేట కేసుతో ముడిపడి ఉన్నాయి. ఈ…
Salman khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మనోడు ఏం చేసినా తిట్లు తిట్టించుకోడానికే అన్నట్టే ఉంటుందని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. పహల్గాం ఘటన జరిగినప్పటి నుంచి మొన్న ఆపరేషన్ సిందూర్ దాకా సల్మాన్ ఖాన్ ఒక్క పోస్టు కూడా పెట్టకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. కానీ నిన్న భారత్-పాక్ సీజ్ ఫైర్ ప్రకటించగానే.. వెంటనే సల్మాన్ పోస్టు పెట్టాడు. ‘కాల్పుల విరమణ దేవుడికి ధన్యవాదాలు’ అంటూ పోస్టు…
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా 9 ఉగ్ర శిబిరాలపై భారత దళాల దాడులు చేసి ఉగ్రవాదులను అంతం చేసింది భారత ఆర్మీ. అయితే భారత్ ఆర్మీ కి మద్దతుగా యావత్ భారత్ మొత్తం సెల్యూట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ అని సోషల్ మీడియాలో తమ వంతుగా మద్దతు ప్రకటించారు. అలాగే మన టాలీవుడ్ నటీనటులు సైతం తమ వంతుగా సైన్యానికి వదనం చేస్తూ మద్దతు…
Nani : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ షూటింగ్ టైమ్ లో సౌత్ ప్రేక్షకులపై కొన్ని కామెంట్స్ చేశారు. ‘నేను సౌత్ కు వచ్చినప్పుడు నన్ను చాలా మంది ఇష్టపడుతారు. వారంతా నన్ను భాయ్ భాయ్ అంటూ పలకరిస్తారు. నాతో ఫొటోలు దిగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఆ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నా సినిమాను చూడరు. నాపై…
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అంటే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. హిట్, ప్లాపుల సంగతి పక్కన పెడితే.. అతను వరుస సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అలాంటి విజయ్ మీద తాజాగా బాలీవుడ్ లోని ప్రముఖ మీడియా జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్ చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండ మీద బాలీవుడ్ మీడియా చేసిన ప్రచారం చూసి చాలా షాక్ అనిపిస్తోంది. లైగర్ ట్రైలర్ లాంచ్…
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈసారి ఆయన కార్ని పేల్చేస్తామని, వర్లిలోని ముంబై రవాణా శాఖ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ వచ్చింది. ఈ బెదిరింపుల్లో సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి చంపేస్తామని, అతడి కారును బాంబుతో పేల్చేస్తామని బెదిరించారు.
ఇండస్ట్రీ ఏదైనప్పటికి నటినటలు మధ్య మంచి సపోర్ట్ మాత్రం ఉండాలి. కానీ పోటి పడతారే తప్ప సపోర్ట్ చేసుకోవడం చాలా తక్కువ. ఇదే విషయం పై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ స్పందించాడు. ప్రజంట్ బాలీవుడ్ పరిస్ధితి ఎలా ఉందో మనకు తెలిసిందే. హిట్ కొట్టడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే తాజాగా సల్మాన్ ‘సికందర్’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా విడుదలయ్యాక..…