Home
Salman Khan
Salman Khan News
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్‌జాన్’కు ఏమైంది?
Viral Look: బాలీవుడ్ కండల వీరుడు, కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన భాయ్‌జాన్ తలపై క్యాప్ ధరించి కనిపించారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోల్లో సల్మాన్ ఖాన్ గతంతో ఉన్నంత ఎనర్జీతో, స్టైల్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. గతంతో పోలిస్తే కాస్త నీరసంగా, వయసు పైబడినట్లుగా కనిపించడంతో ఆయన… -
Bollywood : సమంత భర్తతో సల్మాన్ ఖాన్..? సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారు
సికిందర్ భారీ డిజాస్టర్స్ తర్వాత సల్మాన్ ఖాన్ కు గట్టిగానే జ్ఞానోదయం అయినట్లు ఉంది. రొటిన్ యాక్షన్ ఎలివేషన్స్‌కు భిన్నంగా స్టోరీలను సెలక్ట్ చేసుకుంటున్నాడు. తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా మాతృభూమి చేస్తున్నాడు. ఇందులో కల్నల్‌గా కనిపించబోతున్నాడు కండల వీరుడు. ఈ సినిమా చివరి దశకు వచ్చే సరికి టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో యాక్షన్ మూవీకి టర్న్ తీసుకున్న సల్లూభాయ్ మరో ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గత కొంతకాలంగా… -
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
Kaala Hiran Controversy : బాలీవుడ్లో ‘కాలా హిరణ్: ది బ్యాటిల్ ఫర్ లెగసీ’ మూవీ వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కథ గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింకల వేట కేసుతో పోలికలు కలిగి ఉందని భావిస్తున్న సల్మాన్, ఈ ప్రాజెక్ట్ తన ప్రతిష్టకు నష్టం కలిగించే అవకాశముందని వాదిస్తున్నారు. సల్మాన్ ఖాన్ తరఫు న్యాయ… -
Thaman – Anirudh: చేతులు కలిపిన సౌత్ సెన్సేషన్స్.. థమన్ మ్యూజిక్‌లో అనిరుధ్ ఊరమాస్ సాంగ్!
Thaman – Anirudh: సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త సంచలనం చోటుచేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు థమన్ ఎస్, అనిరుధ్ రవిచందర్ కలిసి ఒకే ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నారు. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. ఈ క్రేజీ కోలాబరేషన్కు సంబంధించి థమన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో అనిరుధ్‌ను ట్యాగ్ చేస్తూ.. “బ్రదర్… ఇక మొదలుపెడదామా?” అంటూ పోస్ట్… -
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
బాలీవుడ్ ‘సుల్తాన్’, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తాను ఒంటరిగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక షర్ట్‌లెస్ ఫొటో, దానికి పెట్టిన క్యాప్షన్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సల్లూ భాయ్ మానసిక ఒత్తిడిలో ఉన్నారేమోనని ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే, ఈ వివాదం కాస్త ముదిరి తన స్వంత ఇల్లు గెలాక్సీ అపార్ట్మెంట్ వరకు చేరడంతో.. తాజాగా సల్మాన్ ఖాన్ ఆ వైరల్ పోస్ట్‌పై… -
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. స్క్రీన్‌పై ఆయన ఎంత రఫ్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తారో.. నిజ జీవితంలో మాత్రం చాలా సాఫ్ట్ హార్డెడ్ గా ఉంటారు. ఇందులో భాగంగా బీయింగ్ హ్యూమన్ (Being Human) ఫౌండేషన్ ద్వారా నిరంతరం ఎంతోమంది నిరుపేదలకు, చిన్నారులకు సహాయం చేసే సల్మాన్.. తాజాగా ఒక స్కూల్ పిల్లల కోసం చేసిన భారీ విరాళం, దానికి బదులుగా ఆ పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ చూసి ఎమోషనల్… -
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
ఐపీఎల్ 2026లో మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్‌కు టోర్నీలో తొలి ఓటమిని రుచి చూపించింది. భారీ లక్ష్యం 223 పరుగులు ఛేజ్ చేస్తూ.. ఆర్ఆర్ ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డొనోవన్ ఫెరీరా (52 నాటౌట్; 26 బంతుల్లో 6×4, 3×6) అసాధారణ ఇన్నింగ్స్‌తో హీరోగా నిలిచాడు. షిమ్రోన్ హెట్‌మైర్ గైర్హాజరీలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన ఫెరీరా.. వచ్చిన… -
Salman Khan: పైడిపల్లితో సల్లూ భాయ్?
దళపతి విజయ్‌తో ‘వారసుడు’ సినిమా చేసిన వంశీ పైడిపల్లి చాలా కాలంగా రెస్ట్ మూడ్‌లో ఉన్నారు. ఆయన ఈ తర్వాత సినిమా ఎవరితో చేస్తారనే విషయంపై ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే తాజా సమాచారం మేరకు ఆయన ఏకంగా నెక్స్ట్ సినిమా కోసం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్‌కి వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో ఆయన వంశీతో కలిసి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా… -
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ నుంచి ఉద్భవించిందే బీజేపీ.. కలిసొచ్చింది ఏమీలేదన్న మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ నుంచి ఉద్భవించిందే బీజేపీ అని.. అలాంటిది ఆ పార్టీ నుంచి కలిగిన లాభం శూన్యం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ముంబైలో కార్యక్రమం జరిగింది. -
China vs Battle of Galwan: ‘బ్యాటల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాపై చైనా మీడియా అక్కసు..
China vs Battle of Galwan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన “బ్యాటిల్ ఆఫ్ గల్వాన్” సినిమాపై చైనా మీడియా తీవ్రంగా స్పందించింది.
తాజావార్తలు
-
Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి తెలంగాణ సాయం!
-
Honda CB350C: హోండా CB350C స్పెషల్ ఎడిషన్ లాంచ్.. ఆల్-బ్లాక్ లుక్, 348.36cc ఇంజిన్‌తో కొత్త బైక్!
-
Drought Affected Mandals: తెలంగాణలో 365 కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.. మీ మండలం ఈ జాబితాలో ఉందా?
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!