సల్మాన్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు అతడితో వర్క్ చేసిన డైరెక్టర్స్ మురుగుదాస్ అండ్ అభినవ్ కశ్యప్. సికిందర్ డిజాస్టర్ కావడానికి సల్మాన్ ఖానే కారణమంటూ సౌత్ డైరెక్టర్ మురుగుదాస్ కామెంట్స్ చేశాడు. ‘రాత్రి 8 గంటలకు షూట్‌కు వస్తాడు. షూటింగ్ స్టార్టయ్యే టైంకి 11 అవుతుంది. అర్థరాత్రి 2-3 గంటల వరకు షూట్ చేయాల్సి వచ్చేది. దీని వల్ల కొన్ని ఎమోషనల్ సీన్స్ సరిగ్గా పండలేదు” అంటూ తప్పంతా సల్లూబాయ్దే అన్నట్లుగా మురుగుదాస్ సల్మాన్ పై…
తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. నిర్మాతగా మాత్రమే కాదు పంపిణీదారనిగా కూడా దిల్ రాజు కింగ్ పిన్. నైజాం వంటి ఎరియాస్ లో థియేటర్స్ ను శాసించగల వ్యక్తి దిల్ రాజు. కానీ నిర్మాతగా దిల్ రాజు ఈ ఏడాది గట్టి ఎదురుదెబ్బ తిన్నాడు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజెర్ భారీ నష్టాలు తెచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం వంటి సెన్సషనల్ హిట్ వచ్చినా కూడా గేమ్ ఛేంజర్ నష్టాలను…
Bigg Boss 19: బిగ్ బాస్ 19 (Bigg Boss 19) హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఖరారైంది. తాజా ప్రోమో ప్రకారం, సల్మాన్ ఖాన్ మొదట అంతర్జాతీయ క్రికెటర్ దీపక్ చాహర్‌ను స్టేజ్‌పైకి ఆహ్వానించాడు. అప్పుడు సల్మాన్.. “ఈ సీజన్లో రెండో వైల్డ్ కార్డ్ సభ్యుడు ఎవరు అని ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మీ కుటుంబం అంతా ఈ షోను అధ్యయనం చేసి ఉంటుంది కదా?” అని దీపక్‌ను ప్రశ్నించారు. దీనికి దీపక్…
Lawrence Bishnoi: ఇద్దరు గ్యాంగ్స్టర్స్, రెండు గ్యాంగుల మధ్య వార్ ఇప్పుడు సంచలనంగా మారింది. గ్యాంగ్‌స్టర్ రోహిత్ం గోదారా, మరో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ‘‘దేశద్రోహి’’గా ఆరోపించాడు. బిష్ణోయ్ అమెరికా ఏజెన్సీతో కుమ్మక్కయ్యాడని, సున్నితమైన సమాచారాన్ని ఇస్తున్నట్లు వెల్లడించారు. ధ్రువీకరించని ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో గోదారా, బిష్ణోయ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ స్పై మ్యూజియం (వాషింగ్టన్ డీసీ)లో బెస్ట్ మూవీగా ‘ఏక్ థా టైగర్’ మూవీ పోస్టర్ ప్రదర్శించబడింది. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక సినిమా ఏక్ థా టైగర్. థియేటర్లలో విడుదలైన పదమూడు సంవత్సరాల తర్వాత ఈ ప్రత్యేకమైన అంతర్జాతీయ గౌరవాన్ని ఈ సినిమా దక్కించుకుంది. ఇది భారతీయ సినిమాకు గర్వకారణం అని చెప్పొచ్చు. అరుదైన గౌరవంతో జేమ్స్…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ NCLATని ఆశ్రయించారు. జెరాయ్ ఫిట్నెస్ తనకు రూ.7.24 కోట్లు బాకీ ఉందని ఆయన ఆరోపించారు. ఈ వివాదం ఆయన బ్రాండ్ ‘బీయింగ్ స్ట్రాంగ్’ కు సంబంధించినది. NCLT గతంలో ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఇప్పుడు సల్మాన్ ఆ ఉత్తర్వుపై మళ్లీ అప్పీల్ చేశారు. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ చేసిన అప్పీల్‌ను గత వారం NCLAT యొక్క ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారించింది. అయితే, అతని న్యాయవాది…
Bachelor Heros : అదేంటో గానీ.. కొందరు హీరోలు లైఫ్ లో నో మ్యారేజ్ అంటూ సింగిల్ గానే ఉండిపోతున్నారు. వందల కోట్ల ఆస్తులు, కావాల్సినంత ఫేమ్, ఆరోగ్యం, అందం.. అన్నీ ఉన్నా సరే నో మ్యారేజ్ అంటున్నారు. సోలో లైఫే సో బెటర్ అంటున్నారు. ఇందులో చాలా మంది హీరోలే లిస్టులో ఉన్నారు. మన డార్లింగ్ ప్రభాస్ కు 45 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు, అప్పుడు అంటూ దాటవేస్తూనే ఉన్నాడు. పాన్…
Bigg Boss 19: బిగ్ బాస్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న.. హిందీ బిగ్ బాస్ 19వ సీజన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా సల్మాన్ ఖాన్ కొత్త థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.దీనితో ప్రజల్లో బిగ్ బాస్ ఆసక్తిని రెట్టింపు చేశారు. తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ 19 ట్రైలర్ లో.. ఈసారి షో కేవలం “డ్రామాక్రేజీ” కాకుండా “డెమోక్రాజీ” కానుందని ప్రకటించారు. Kantara Chapter1: కనకవతి వచ్చేసింది.. కాంతార…
సల్మాన్ ఆఫర్ ఇచ్చాడని మదరాసిని మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు ఏఆర్ మురుగుదాస్. సికిందర్ ఆల్ట్రా డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడి కష్టానికి ప్రతి ఫలం లేకుండా పోయింది. గెలుపు ఓటములు కామన్.. కాని సికిందర్ ప్లాప్‌కు రీజన్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అంటూ సరికొత్త భాష్యాలు చెబుతున్నాడు. సికిందర్ ప్లాప్‌కు తప్పు నాది కాదు.. లాంగ్వేజ్ది అంటున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగుదాస్. సినిమా వచ్చిన నాలుగు నెలలకు.. బొమ్మ ఆల్ట్రా డిజాస్టర్‌కు రీజన్ భాషే అంటూ చక్కటి…
కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత 15 సంవత్సరాల నుండి ఫాలో అవుతోన్న ఈద్ సెంటిమెంట్‌ను పక్కన పెట్టేస్తున్నాడట. ఈ పండుగ రోజున తన మూవీస్ రిలీజ్ చేసే అలవాటును పదే పదే రిపీట్ చేస్తున్నాడు సల్లూభాయ్. వాంటెడ్ నుండి రీసెంట్లీ సికిందర్ వరకు సుమారు డజన్ సినిమాలను తీసుకు వచ్చాడు. ఈద్ రోజున సినిమాలు రిలీజ్ చేస్తే అల్లా ఆశీస్సులుంటాయని బలంగా నమ్మే సల్మాన్ ఖాన్ సికిందర్ ఆల్ట్రా డిజాస్టర్ కావడంతో.. నెక్ట్స్ మూవీ రిలీజ్…