ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర చేయించింది. నీల్ మావా ఎలివేషన్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర 750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సలార్… ప్రస్తుతం ఓటిటిలోను సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది
దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి చేసిన ఎపిక్ యాక్షన్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ గ్లోరీ ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఆస్కార్ ని ఇండియాకి తెచ్చిన ఈ మూవీ, మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకి కలెక్ట్ చేసింది. ఓటీటీలో రిలీజైన తర్వాత
ప్రభాస్ కి కింగ్ సైజ్ కంబ్యాక్ ఇస్తూ వరల్డ్ వైడ్ దాదాపు 800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది సలార్ సీజ్ ఫైర్. డే వన్ 178 కోట్లు రాబట్టి ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టిన సలార్ సినిమా ప్రభాస్ కటౌట్ ని కరెక్ట్ గా వాడుకుంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించింది. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ నెల రోజులు తిరగకు
ఫైనల్‌గా బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్. డే వన్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సలార్ మూవీ వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందని అనుకున్నారు కానీ సలార్ ఫైనల్ కలెక్షన్స్ 700 నుంచి 800 కోట్ల మధ్యలోనే ఆగిపోయేలా ఉన్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెచ్ రీచ్ అవడంతో పాటు… నైజాం వం
రెబల్ స్టార్ ప్రభాస్ ని యాక్షన్ మోడ్ లో చూసి చాలా కాలమే అయ్యింది. ఇక మాస్ రోల్ లో అయితే అప్పుడెప్పుడో ఛత్రపతి తర్వాత మళ్లీ ఆ స్థాయి ఇంపాక్ట్ ఇచ్చే కమర్షియల్ మాస్ సినిమాని ప్రభాస్ చేయలేదు. మిర్చి సినిమాలో కూడా కొంచెం క్లాస్ ఉంటుంది… క్లాస్ ని గేట్ బయట ఆపేసి మాస్ ని థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ఆడి�
ప్రస్తుతం సోషల్ మీడియాలో బాహుబలి ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. సలార్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటే ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన బాహుబలి సినిమా ట్యాగ్ ట్రెండ్ అవ్వడం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇస్తుంది. బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమాలో… బాహుబలి క్యారెక్టర్ ని కట�
బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు ప్రభాస్. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకుని పంపింది అనే డైలాగ్ తో గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసాడు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ట్రేడ్
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్… రెబల్ స్టార్ ప్రభాస్ ని ప్రెజెంట్ చేసినట్లు ఏ డైరెక్టర్ చూపించలేదేమో. సింపుల్ హీరోయిజం, సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్, మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి బాడీ లాంగ్వేజ్ ని చూపిస్తూ ప్రభాస్ ని చూపించాడు. ఏక్ నిరంజన్ బాగానే ఉంటుంది కానీ బుజ్జిగాడు సినిమా మాత్�
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రాబోతుంది సలార్ సినిమా. ఈరోజు అర్ధరాత్రి నుంచే సలార్ ప్రీమియర్స్ స్టార్ట్ అవనున్నాయి. ఫ్యాన్స్ హంగామాతో ఇప్పటికే సలార్ ఫెస్టివల్ మోడ్ ఆన్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో షోస్
2018లో రిలీజైన ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత వీరరాఘవ సినిమా సీడెడ్ లో ఓపెనింగ్ డే రోజున హ్యూజ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ రికార్డ్స్ ని పాన్ ఇండియా సినిమాలు కూడా బ్రేక్ చేయడానికి కూడా ట్రై చేసాయి కానీ వర్కౌట్ అవ్వలేదు. అయితే 2019 జనవరి 11న రిలీజైన వినయ విధేయ రామ సినిమా డే 1 అరవింద సమేత వీరరాఘవ సినిమా ఓపెనింగ�