సెప్టెంబర్ 28 దగ్గర పడుతోంది… అయినా ఇప్పటి వరకు సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదేంటి? అనుకుంటున్న సమయంలో… పోస్ట్ పోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు సలార్ మేకర్స్ లేకుంటే ఈపాటికే సలార్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కంప్లీట్ అయి ఉండేవి. పోస్ట్ ప్రొడక్షన్ డిలే కారణంగా డిసెంబర్ 22కి వాయిదా వేశాడు ప�
ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ ఉండి ఉంటే… ఈ పాటికి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ ప్రభాస్ ఖాతాలో పడేది. నెవర్ బిఫోర్ కంబ్యాక్ ని ప్రభాస్ ఇచ్చే వాడు కానీ సలార్ డిలే అయ్యి ప్రభాస్ కంబ్యాక్ ని కాస్త వాయిదా వేసింది. లేటెస్ట్ రిలీజ్ డేట్ ప్రకారం డిసెంబర్ 22న డైనోసర్ బాక్సాఫీస్ పై దండయాత్�
ఇన్ని రోజులు ఓపిక పట్టాం.. ఇంకొన్ని రోజులు లేక రెండు మూడు నెలలు ఓపిక పట్టలేమా? అనే మైండ్‌సెట్‌తోనే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఇంకొన్ని నెలలు సలార్‌ను మరిచిపోవాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్‌పోన్ అయిన సలార్… నవంబర్, డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ అవడం పక్�
ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ ఉండి ఉంటే… ఈ పాటికి ప్రమోషన్స్ పీక్స్‌లో ఉండేవి. మరో వారంలో డైనోసర్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేది కానీ పోస్ట్ పోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సలార్ కొత్త రిలీజ్ డేట్ విషయంలో అస్సలు క్లారిటీ ఇవ్వడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత వరక�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియన్ బాక్సాఫీస్ పునాదులని కదిలించడానికి సెప్టెంబర్ 28న వస్తున్న సినిమా ‘సలార్ సీజ్ ఫైర్’. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న సలార్ రిలీజ్ కోసం మూవీ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ డైనోసర�
రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా… సన్నీ డియోల్ నటించిన గదర్ 2 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ కళకళలాడేలా చేసాయి. ఈ రెండు సినిమాలు దాదాపు 1110 కోట్లు రాబట్టి నార్త్ అండ్ సౌత్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. దీంతో సినిమా బిజినెస్ చేసే అన్ని వర్గాలు ఆగస్టు నెలని గోల్డెన్ పీరియడ్ గా చూస్తున్నా�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, KGF తో పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సలార్ నుంచి ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అ
ఒక్కో రోజుని లెక్కపెడుతూ సెప్టెంబర్ 28 కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సలార్ సినిమా థియేటర్లోకి రావడమే ఆలస్యం, అన్నిరికార్డులు లేస్తాయని అందరూ ఫిక్స్ అయిపోయారు. ట్రేడ్ వర్గాలైతే… సలార్ కలెక్షన్స్ ధాటిని బాక్సాఫీస్ తట్టుకుంటుందా? అనేలా ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నా�
ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోల్లో… ఇది కదా కటౌట్ అంటే.. ఇది కదా హీరో మేటిరియల్.. అనాలనిపించే ఏకైక కటౌట్ కేవలం ప్రభాస్‌కు మాత్రమే సొంతం. ఇప్పటివరకు ప్రభాస్ కటౌట్‌ని సాలిడ్‌గా వాడుకున్న దర్శకుల్లో రాజమౌళిదే టాప్ ప్లేస్. ఛత్రపతి సినిమాలో ఈ ఆరడుగుల బుల్లెట్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన జక్కన